Tuesday, July 28, 2020

Surya S/o Krishnan » Monna Kanipinchavu      సూర్య సన్నాఫ్ కృష్ణన్ » మొన్న కనిపించావు

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Monna Kanipinchavu / మొన్న కనిపించావు

Song Details:Actor : Surya / సూర్య ,Actress : Simran / సిమ్రన్ ,Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Naresh Iyer / నరేష్ అయ్యర్  ,Song Category : Others
monna kanipiMcAvu 

mayamaraci pOyAnu aMdAlatO nannu 

tUTlu poDicEsavE ennenni nallaina 

nI jADa paDalEka eMdeMdu vetikAnu 

kAlamE vRudhA AyenE paruvAla nI vennela 

kanalEni nA vEdana 

I poddE nA tODu vaccEy ilA

UraMtA cUsElA audAm jata

I poddE nA tODu vaccEy ilA

UraMtA cUsElA audAm jata

monna kanipiMcAvu mayamaraci pOyAnu aMdAlatO nannu 

tUTlu poDicEsavE ennenni nallaina nI jADa paDalEka eMdeMdu vetikAnu 

kAlamE vRudhA AyenE


trAsulO ninnE peTTi tUkAniki puttaDi peDitE tulABAraM tUgEdi prEyasi kE

muKaM cUsi palikE vELa tOlE prEma cUsina nEnu hatukOka pOtAnA aMdagADA

Oh nIDa vOle veMbaDi uMTA tODugA celi 

poga vOle paruguna vastA pakkanE celi

monna kanipiMcAvu mayamaraci pOyAnu aMdAlatO nannu 

tUTlu poDicEsavE ennenni nallaina nI jADa paDalEka eMdeMdu vetikAnu 

kAlamE vRudhA AyenE
kaDali nela poMgE aMdaM alalu vacci tAkE tIraM manasu terukoMtuMdE I vELalO 

tala valacE eDamE cAlE veLLu veLLu kalipesavE pedaviki pedaviki dUraM eMdukE

pagaTa kalalu kannA ninnu kulukulEkanEyyi hRudayamaMta ninnE kannA 

darikE rAkanE nuvvvu lEka nAku lEdu lOkamaMnadE

monna kanipiMcAvu mayamaraci pOyAnu aMdAlatO nannu 

tUTlu poDicEsavE ennenni nallaina nI jADa paDalEka eMdeMdu vetikAnu 

kAlamE vRudhA AyenE
paruvAla nI vennela kanalEni nA vEdana I poddE nA tODu vaccEy ilA

UraMtA cUsElA audAm jata

I poddE nA tODu vaccEy ilA

UraMtA cUsElA audAm jata

vennelA ……..vennelA vennelA ……
మొన్న కనిపించావు 

మయమరచి పోయాను అందాలతో నన్ను 

తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన 

నీ జాడ పడలేక ఎందెందు వెతికాను 

కాలమే వృధా ఆయెనే పరువాల నీ వెన్నెల 

కనలేని నా వేదన 

ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా

ఊరంతా చూసేలా ఔదామ్ జత

ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా

ఊరంతా చూసేలా ఔదామ్ జత

మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను 

తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను 

కాలమే వృధా ఆయెనే


త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసి కే

ముఖం చూసి పలికే వేళ తోలే ప్రేమ చూసిన నేను హతుకోక పోతానా అందగాడా

ఓహ్ నీడ వోలె వెంబడి ఉంటా తోడుగా చెలి 

పొగ వోలె పరుగున వస్తా పక్కనే చెలి

మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను 

తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను 

కాలమే వృధా ఆయెనే
కడలి నెల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు తెరుకొంతుందే ఈ వేళలో 

తల వలచే ఎడమే చాలే వెళ్ళు వెళ్ళు కలిపెసవే పెదవికి పెదవికి దూరం ఎందుకే

పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనేయ్యి హృదయమంత నిన్నే కన్నా 

దరికే రాకనే నువ్వ్వు లేక నాకు లేదు లోకమంనదే

మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను 

తూట్లు పొడిచేసవే ఎన్నెన్ని నల్లైన నీ జాడ పడలేక ఎందెందు వెతికాను 

కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా

ఊరంతా చూసేలా ఔదామ్ జత

ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా

ఊరంతా చూసేలా ఔదామ్ జత

వెన్నెలా ……..వెన్నెలా వెన్నెలా ……

0 comments:

Post a Comment