Song » Gandham Puyyarugaa... / గంధము పుయ్యరుగా
Song Details:Actor :
Chandra Mohan / చంద్రమోహన్ ,Actress :
Sulakshana / సులక్షణ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Thyagaraaja Swami / త్యాగరాజ స్వామి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA aMdamaina yadunaMdanupai aMdamaina yadunaMdanupai kuMdaradana liruvoMdaga parimaLa.. gaMdhamu puyyarugA... aMdamaina yadunaMdanupai kuMdaradana liruvoMdaga parimaLa.. gaMdhamu puyyarugA gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA tilakamu diddarugA.. kastUri tilakamu diddarugA tilakamu diddarugA.. kastUri tilakamu diddarugA kaLa kaLamanu muKa kaLa gani sokkucu kaLa kaLamanu muKa kaLa gani sokkucu palukula namRutamu lolikE svAmiki gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA caraNaM 1: cElamu kaTTarugA.. baMgAru.. cElamu kaTTarugA cElamu kaTTarugA.. baMgAru.. cElamu kaTTarugA mAlimitO gOpAlabAluratO.. mAlimitO gOpAlabAluratO AlamEpina viSAla nayanuniki.. gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA caraNaM 2: pUjalu sEyarugA.. manasAra.. pUjalu sEyarugA pUjalu sEyarugA.. manasAra.. pUjalu sEyarugA pUjalu sEyarugA.. manasAra.. pUjalu sEyarugA jAjulu.. mari virajAjulu.. davanamu jAjulu.. mari virajAjulu.. davanamu rAjita tyAgarAjavinutuniki gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA tilakamu diddarugA.. kastUri.. tilakamu diddarugA cElamu kaTTarugA.. baMgAru.. cElamu kaTTarugA pUjalu sEyarugA.. manasAra.. pUjalu sEyarugA gaMdhamu puyyarugA.. pannIru.. gaMdhamu puyyarugA
పల్లవి: గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా... అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా కళ కళమను ముఖ కళ గని సొక్కుచు కళ కళమను ముఖ కళ గని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా చరణం 1: చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా మాలిమితో గోపాలబాలురతో.. మాలిమితో గోపాలబాలురతో ఆలమేపిన విశాల నయనునికి.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా చరణం 2: పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా జాజులు.. మరి విరజాజులు.. దవనము జాజులు.. మరి విరజాజులు.. దవనము రాజిత త్యాగరాజవినుతునికి గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి.. తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా
0 comments:
Post a Comment