Tuesday, July 21, 2020

Sruthilayalu » Telavarademo Swami      శ్రుతిలయలు » తెలవారదేమో స్వామీ

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Telavarademo Swami / తెలవారదేమో స్వామీ

Song Details:Actor : Raja Shekar / రాజ శేఖర్ ,Actress : Sumalatha / సుమలత ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K. Jesudasu / కె. జేసుదాసు  ,Song Category : Others
telavAradEmO svAmI

telavAradEmO svAmInI talapula munukalO .. alasina dEvEri

alamElu maMgakU.. (2)
telavAradEmO svAmI

celuvamunElaga .. ceMgaTa lEvani

kalataku nelavai nilacina nelataku

celuvamunElaga .. ceMgaTa lEvani

kalataku nelavai nilacina nelataku
kalala alajaDiki niddura karavai

kalala alajaDiki niddura karavai

alasina dEvEri .. alasina dEvEri

alamElu maMgakU..
telavAradEmO svAmI
makkuva mIraga .. akkuna jErici

aMgaju kELini poMgucu tElcaga

makkuva mIraga .. akkuna jErici

aMgaju kELini poMgucu tElcaga
A mattu nE madi mari mari talacagA..

mari mari talaciga..

alasina dEvEri .. alamElu maMgakU..
telavAradEmO svAmI..
తెలవారదేమో స్వామీ

తెలవారదేమో స్వామీనీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి

అలమేలు మంగకూ.. (2)
తెలవారదేమో స్వామీ

చెలువమునేలగ .. చెంగట లేవని

కలతకు నెలవై నిలచిన నెలతకు

చెలువమునేలగ .. చెంగట లేవని

కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై

కలల అలజడికి నిద్దుర కరవై

అలసిన దేవేరి .. అలసిన దేవేరి

అలమేలు మంగకూ..
తెలవారదేమో స్వామీ
మక్కువ మీరగ .. అక్కున జేరిచి

అంగజు కేళిని పొంగుచు తేల్చగ

మక్కువ మీరగ .. అక్కున జేరిచి

అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తు నే మది మరి మరి తలచగా..

మరి మరి తలచిగ..

అలసిన దేవేరి .. అలమేలు మంగకూ..
తెలవారదేమో స్వామీ..

0 comments:

Post a Comment