Song » Pulu Gusa / పూలు గుస
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
G.K.Venkatesh / జి.కె.వెంకటేశ్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
pUlu gusagusalaaDEnani..jata gUDEnani.. gaali Ilalu vEsEnani..saiga cEsenani.. adi I rOjE telisiMdI..haa!! pUlu gusagusalaaDEnani..jata gUDEnani.. gaali Ilalu vEsEnani..saiga cEsenani.. adi I rOjE telisiMdI..A.. A Ahaa!! laalalala laalala..lalalaalala mabbu kannelu pilicEnani manasu rivvuna egisEnani.. vayasu savvaDi cEsEnani..ippuDE telisiMdI.. ru ru ru ru..A..O pUlu gusagusalaaDEnani..jata gUDEnani.. gaali Ilalu vEsEnani..saiga cEsenani.. adi I rOjE telisiMdI.. alalu cEtulu caapEnani.. nurugu navvulu pUcEnani.. niMgi nElanu taakEnani..nEDE telisiMdI.. ru ru ru ru..A..O pUlu gusagusalaaDEnani..jata gUDEnani.. gaali Ilalu vEsEnani..saiga cEsenani.. adi I rOjE telisiMdI.. Tur..A.. Ahu..Ahu..Tur..A..
పూలు గుసగుసలాడేనని..జత గూడేనని.. గాలి ఈలలు వేసేనని..సైగ చేసెనని.. అది ఈ రోజే తెలిసిందీ..హా!! పూలు గుసగుసలాడేనని..జత గూడేనని.. గాలి ఈలలు వేసేనని..సైగ చేసెనని.. అది ఈ రోజే తెలిసిందీ..ఆ.. ఆ ఆహా!! లాలలల లాలల..లలలాలల మబ్బు కన్నెలు పిలిచేనని మనసు రివ్వున ఎగిసేనని.. వయసు సవ్వడి చేసేనని..ఇప్పుడే తెలిసిందీ.. రు రు రు రు..ఆ..ఓ పూలు గుసగుసలాడేనని..జత గూడేనని.. గాలి ఈలలు వేసేనని..సైగ చేసెనని.. అది ఈ రోజే తెలిసిందీ.. అలలు చేతులు చాపేనని.. నురుగు నవ్వులు పూచేనని.. నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ.. రు రు రు రు..ఆ..ఓ పూలు గుసగుసలాడేనని..జత గూడేనని.. గాలి ఈలలు వేసేనని..సైగ చేసెనని.. అది ఈ రోజే తెలిసిందీ.. టుర్..ఆ.. ఆహు..ఆహు..టుర్..ఆ..
0 comments:
Post a Comment