Wednesday, July 29, 2020

Srivariki Premalekha » Tholi saari mimmalni      శ్రీవారికి ప్రేమలేఖ » తొలి సారి మిమ్మల్ని

July 29, 2020 Posted by Publisher , No comments

Song » Tholi saari mimmalni / తొలి సారి మిమ్మల్ని

Song Details:Actor : Naresh / నరేష్ ,Actress : Purnima / పూర్ణిమ  ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
toli saari mimmalni cUsiMdi modalu
kadilaayi madilOna ennennO kathalu
ennennO kathalu
jO acyutaanaMda jOjO mukuMdaa
laali paramaanaMda raama gOviMdaa
jO..jO..
nidurapOlEni kanupaapalaku jOla paaDalEkaa
Ila vEsi caMputunna IDunaapalEkaa
innaaLLaku raastunnaa mm mm prEmalEKa..
toli saari mimmalni cUsiMdi modalu
kadilaayi madilOna ennennO kathalu
ennennO kathalu



E talli kumaarulO teliyadu kaanI
eMtaTi sukumaarulO telusu naaku
eMtaTi magadhIrulO teliyalEdu gaanI
naa manasunu dOcinaa cOrulu mIrU
valaci vaccina vanitanu culakana cEyaka
tappuluMTE manniMci oppulugaa bhaaviMcI
cappuna badulivvaMDi cappuna badulivvaMDi 
toli saari mimmalni cUsiMdi modalu
kadilaayi madilOna ennennO kathalu
ennennO kathalu
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో..జో..
నిదురపోలేని కనుపాపలకు జోల పాడలేకా
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్ మ్మ్ ప్రేమలేఖ..
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు



ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి 
తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
ఎన్నెన్నో కథలు

0 comments:

Post a Comment