Sunday, July 12, 2020

Srimanthudu » Rama Rama      శ్రీమంతుడు » రామరామ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Rama Rama / రామరామ
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Ranina Reddy / రనీన రెడ్డి ,  Suraj / సూరజ్  ,Song Category : Inspiring & Motivational Songs

అతడు: సూర్యవంశ తేజమున్న

 సుందరాంగుడు పున్నమీసెంద్రుడు

మారాజైనా మామూలోడు మనలాంటోడు

మచ్చలేని మనసున్నోడు జనం కొరకు దరమం కొరకు

జనమమెత్తిన మహానుభావుడు... వాడే సీరాముడు



అ: రాములోడు వచ్చినాడురో దీన్ తస్సదియ్య

 శివధనస్సు ఎత్తినాడురో

నారి పట్టి లాగినాడురో దీన్ తస్సదియ్య

 నింగికెక్కు పెట్టినాడురో

ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు

భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు

విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో

మరామ రామ రామ రామ రామ రామ రామ

రామదండులాగ అందరొక్కటౌదామా          రామరామ

అ: రాజ్యమంటె లెక్కలేదురో దీన్ తస్సదియ్య

 అడవిబాట పట్టినాడురో

పువ్వులాంటి సక్కనోడురో దీన్ తస్సదియ్య

 సౌక్యమంత పక్కనెట్టెరో

బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి

పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి

తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో

రామరామ

ఆమె: రామసక్కనోడు మా రామసెంద్రుడంట

 ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట

అందగాళ్లకే గొప్ప అందగాడట

 నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

అ: జీవుడల్లే పుట్టినాడురో దీన్ తస్సదియ్య

 దేవుడల్లె ఎదిగినాడురో

నేలబారు నడిచినాడురో దీన్ తస్సదియ్య

 పూల పూజలందినాడురో

పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు

పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు

చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో    రామరామ

0 comments:

Post a Comment