Monday, July 13, 2020

Srimanthudu » Dhimmathirige      శ్రీమంతుడు » దిమ్మదిరిగే

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Dhimmathirige / దిమ్మదిరిగే
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Haricharan / హరిచరణ్ ,Song Category : Love & Romantic Songs

సాకీ : ఆమె: ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాకైపోద్దో ఆడే నా మొగుడు

 పల్లవి : అతడు: దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా

 మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా

 ఆ: చైనా సిల్కు పంచే తెచ్చా

  సింగాపూరు వాచీ తెచ్చా

 రంగూనెళ్లి రంగూ రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా

 అ: పెట్టుకో ఉంగరాలే తెచ్చా...

 ఆ: ఐతే పట్టుకో నీకు చెయ్యందించా

 అ: ముస్తాబు ముద్దుగున్నదే మా కొత్తగున్నదే 

  ఓలమ్మోలమ్మో నిన్నే చూస్తే

 దిమ్మదిరిగే దిమ్మా దిరిగే

  దుమ్ము దుమ్ముగా దిమ్మదిరిగే



 ఆ: దిమ్మదిరిగే దిమ్మా దిరిగే

  కమ్మ కమ్మగా దిమ్మదిరిగే    ॥

 బృందం: సిలకా సిన్నారి రామసిలకా

  సింగారి జున్ను తునకా

 రంగేళి రసగుళికా గుళికా అదిరే సరుకా

 చరణం : 1 అ: స్నానాలవేళ సబ్బుబిళ్లనౌతా తడికనై నీకు కన్నుగొడతా

 తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంట

  ముచ్చట

 ఆ: నీ గుండెమీద

  పులిగోరౌతా నీ నోటికాడ చేప కూరౌతా

 నీ పేరు రాసి గాలికెగరేస్తా పైటచెంగు బావుటా

 అ: నువ్వేగాని కలకండయితే

  నేనో చిన్ని చీమై పుడతా

 ఆ: తేనీగల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జతకడతా    ॥



 చరణం : 2 అ: నీవంక చూసి మంచినీళ్లు

  తాగినా నే తాటికల్లు తాగినట్టు తూలనా

 తెల్లాని నీ ఒంటి రంగులోన

  ఏదో నల్లమందు ఉన్నదే

 ఆ: నీ పక్క నుండి పచ్చిగాలి పీల్చినా

  ఏదోలా ఉంది తిక్కతిక్క లెక్కన

 వెచ్చాని నీ చూపులోతున

  బంగారు భంగు దాస్తివే

 అ: మిర్రా మిర్రా మిరియం సొగసే

  పంటి కింద నలిగేదెపుడే

 ఆ: కర్రా కర్రా వడియంలా నీ కౌగిలింతలోన

  నన్ను నంజుకోర ఇప్పుడే

 ॥

 నాతో గడిపితేనే డబ్బు తిరిగిస్తా...

0 comments:

Post a Comment