Sunday, July 12, 2020

Srimanthudu » Charuseela      శ్రీమంతుడు » చారుశీల

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Charuseela / చారుశీల
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Sruthi Hasan / శ్రుతి హసన్  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,  Yazin Nizar / యాసిన్ నిసార్ ,Song Category : Love & Romantic Songs

చారుశీల స్వప్నబాల 

యవ్వనాల ప్రేమ పాఠశాలా

మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా

చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా

పార్టు పార్టు పిచ్చి క్యూటు ఇండియన్ మస్సాలా

నీ స్మైలే లవ్ సింబలా...''చారుశీలా''



చారుశీల స్వప్నబాల 

యవ్వనాల ప్రేమ పాఠశాల

మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

చరణం:

కోనియాకులా కొత్తగుంది కిక్కు

చేతికందెనే సోకు బ్యాంకు చెక్కు

మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే

శిల్పమై మారిన సుందరి

కాముడు రాసిన గ్లామర్ డిక్షనరీ

నీ నడుం వొంపున సీనరీ



చరణం: లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా

వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా

నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె

నీ సిరి సొగసులు తాకితే

నా కనురెప్పలు కత్తులు దూసెనె

నువ్విలా జింకలా దొరికితే

''చారుశీలా''

0 comments:

Post a Comment