Song » Akasa Pandirilo / ఆకాశ పందిరిలో
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Daasaradhi / దాశరధి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: AkASa paMdirilO...nIku nAku peLLaMTA apsaralE pEraMTALLu...dEvatalE purOhitulaMTA dIvanalu istAraMTA... AkASa paMdirilO...nIku nAku peLLaMTA apsaralE pEraMTALLu...dEvatalE purOhitulaMTA caraNaM 1: taLuku beLuku nakShatrAlu...talaMbrAlu testAraMTA taLuku beLuku nakShatrAlu...talaMbrAlu testAraMTA merupu tIga tOraNAlu... merisi murisi pOyEnaMTA marapu rAni... vEDukalaMTA AkASa paMdirilO...nIku nAku peLLaMTA caraNaM 2: pillagAli mELagALLu... peLLipATa pADEraMTA pillagAli mELagALLu... peLLipATa pADEraMTA rAjahaMsa jaMTa cErI ...ratna hAraticcEraMTA rAsakELi...jaripEraMTA... AkASa paMdirilO...nIku nAku peLLaMTA apsaralE pEraMTALLu...dEvatalE purOhitulaMTA caraNaM 3: vanne cinnelA iMdhradhanasupai... vennela pAnupu vEsEnaMTa... vanne cinnelA iMdhradhanasupai... vennela pAnupu vEsEnaMTa... mabbulu talupulu mUsEnaMTA....A..A...A... mabbulu talupulu mUsEnaMTA... maguvalu toMgi cUsEraMTA ... manalanu.. gEli.. cEsEraMTA..
పల్లవి: ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా దీవనలు ఇస్తారంటా... ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా చరణం 1: తళుకు బెళుకు నక్షత్రాలు...తలంబ్రాలు తెస్తారంటా తళుకు బెళుకు నక్షత్రాలు...తలంబ్రాలు తెస్తారంటా మెరుపు తీగ తోరణాలు... మెరిసి మురిసి పోయేనంటా మరపు రాని... వేడుకలంటా ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా చరణం 2: పిల్లగాలి మేళగాళ్ళు... పెళ్ళిపాట పాడేరంటా పిల్లగాలి మేళగాళ్ళు... పెళ్ళిపాట పాడేరంటా రాజహంస జంట చేరీ ...రత్న హారతిచ్చేరంటా రాసకేళి...జరిపేరంటా... ఆకాశ పందిరిలో...నీకు నాకు పెళ్ళంటా అప్సరలే పేరంటాళ్ళు...దేవతలే పురోహితులంటా చరణం 3: వన్నె చిన్నెలా ఇంధ్రధనసుపై... వెన్నెల పానుపు వేసేనంట... వన్నె చిన్నెలా ఇంధ్రధనసుపై... వెన్నెల పానుపు వేసేనంట... మబ్బులు తలుపులు మూసేనంటా....ఆ..ఆ...ఆ... మబ్బులు తలుపులు మూసేనంటా... మగువలు తొంగి చూసేరంటా ... మనలను.. గేలి.. చేసేరంటా..
0 comments:
Post a Comment