Tuesday, July 14, 2020

Sri Manjunatha » Ee Padam punyapadam      శ్రీ మంజునాథ » ఈ పాదం పుణ్యపాదం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Ee Padam punyapadam / ఈ పాదం పుణ్యపాదం

Song Details:Actor : Arjun / అర్జున్ ,  Chiranjeevi / చిరంజీవి  ,Actress : Meena / మీనా  ,Music Director : Hamsalekha / హంసలేఖ ,Lyrics Writer : Samavedam Shanmukha Sharma / సామవేదం షణ్ముఖ శర్మ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
pallavi:

    I pAdaM puNyapAdaM I pAdaM divyapAdaM

    I pAdaM puNyapAdaM I pAdaM divyapAdaM

    I pAdaM puNyapAdaM I pAdaM divyapAdaM

    I pAdaM puNyapAdaM I pAdaM divyapAdaM..



    praNavamUla nAdaM pradhamalOka pAdaM

    praNatulE cEyalEnI I.. karamElA I.. karamElA...



    I pAdaM puNyapAdaM dharanElE dharmapAdaM



caraNaM 1:

    mArkaMDEya rakShapAdaM... mahApAdaM

    A A....

    mArkaMDEya rakShapAdaM... mahApAdaM

    Bakta kannappa kanna paramapAdaM ... BAgyapAdaM

    Bakta kannappa kanna paramapAdaM... BAgyapAdaM

    AtmaliMga svayaMpUrNA...

    AtmaliMga svayaMpUrNuDE sAkShAtkariMcina cEyUtaniDinA ayyO..

    aMdanI anAdhanaitI maMjunAthA....



    I pAdaM puNyapAdaM dharanElE dharmapAdaM

    praNayamUla pAdaM praLayanATya pAdaM

    praNatulE cEyalEnI I SiramElA I bratukElA

    I pAdaM puNyapAdaM... dharanElE dharmapAdaM



caraNaM 2:

    Bakta SiriyALunElina prEma pAdaM..U..U..

    A...

    Bakta SiriyALunElina prEma pAdaM ...

    brahma viShNulE BajiMcE AdipAdamanAdipAdaM

    brahma viShNulE BajiMcE AdipAdamanAdipAdaM..

    annadAta viSvanAthA...

    annadAta viSvanAthuDE lIlAvinOdigA nannElagA digirAgA ayyO....

    CI.. pommaMTinI pApinaitinE...



    I pAdaM puNyapAdaM I pAdaM dhanyapAdaM

    sakala prANapAdaM sarvamOkShapAdaM

    telusukOlEnI nA I.. telivElA I.. tanuvElA

    I pAdaM puNyapAdaM... I pAdaM divya pAdaM
పల్లవి:

    ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

    ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

    ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

    ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం..



    ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం

    ప్రణతులే చేయలేనీ ఈ.. కరమేలా ఈ.. కరమేలా...



    ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం



చరణం 1:

    మార్కండేయ రక్షపాదం... మహాపాదం

    ఆ ఆ....

    మార్కండేయ రక్షపాదం... మహాపాదం

    భక్త కన్నప్ప కన్న పరమపాదం ... భాగ్యపాదం

    భక్త కన్నప్ప కన్న పరమపాదం... భాగ్యపాదం

    ఆత్మలింగ స్వయంపూర్ణా...

    ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా అయ్యో..

    అందనీ అనాధనైతీ మంజునాథా....



    ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

    ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం

    ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా

    ఈ పాదం పుణ్యపాదం... ధరనేలే ధర్మపాదం



చరణం 2:

    భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం..ఊ..ఊ..

    ఆ...

    భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ...

    బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం

    బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం..

    అన్నదాత విశ్వనాథా...

    అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా అయ్యో....

    ఛీ.. పొమ్మంటినీ పాపినైతినే...



    ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం

    సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం

    తెలుసుకోలేనీ నా ఈ.. తెలివేలా ఈ.. తనువేలా

    ఈ పాదం పుణ్యపాదం... ఈ పాదం దివ్య పాదం

0 comments:

Post a Comment