Tuesday, July 14, 2020

Sri Krishna Pandaveeyam » Priti nardhula      శ్రీకృష్ణ పాండవీయం » ప్రీతి నర్దుల

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Priti nardhula / ప్రీతి నర్దుల
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Poems etc
nEpadhyamu : prIti nardula nAdariMcu dharmasutuMDu
parula Adarammuna bratuka valase
koMDalainanu piMDi goTTeDu BImuDu _ ArtuDai cEsAci aDugavalase
ari BayaMkara dhanurdharuDaina pArdhuDu _ paruvunu viDi jOle paTTavalase
kaviki vennela sOka kaMdipOvu kavalu _ eMDalO biccamu nettavalase
tiripepuM buvva nAkali dIrcukonucu
orula paMcanu kApura muMDavalase
brAhmaNAkRuti pAMDu BUpAlasutulu
kaTakaTA! eMta citramI kAlamahima
..................
vikRuta rUpuni ninnu cUpiMcunADu
atta kosagina mATa pOnADalEka
kAcitini nUru tappulu I kShaNamu tODa
cellipOye nI Ayuvu cEdi rAjA !
నేపధ్యము : ప్రీతి నర్దుల నాదరించు ధర్మసుతుండు
పరుల ఆదరమ్మున బ్రతుక వలసె
కొండలైనను పిండి గొట్టెడు భీముడు _ ఆర్తుడై చేసాచి అడుగవలసె
అరి భయంకర ధనుర్ధరుడైన పార్ధుడు _ పరువును విడి జోలె పట్టవలసె
కవికి వెన్నెల సోక కందిపోవు కవలు _ ఎండలో బిచ్చము నెత్తవలసె
తిరిపెపుం బువ్వ నాకలి దీర్చుకొనుచు
ఒరుల పంచను కాపుర ముండవలసె
బ్రాహ్మణాకృతి పాండు భూపాలసుతులు
కటకటా! ఎంత చిత్రమీ కాలమహిమ
....................
వికృత రూపుని నిన్ను చూపించునాడు
అత్త కొసగిన మాట పోనాడలేక
కాచితిని నూరు తప్పులు ఈ క్షణము తోడ
చెల్లిపోయె నీ ఆయువు చేది రాజా !

0 comments:

Post a Comment