Tuesday, July 14, 2020

Sri Krishna Pandaveeyam » Pittanokadani      శ్రీకృష్ణ పాండవీయం » పిట్టనొకదాని

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Pittanokadani / పిట్టనొకదాని
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Poems etc
piTTanokadAni paDamotti guTTanetti
buradapAmuni cEbaTTi bugiliyunna maddula gUlci
mudusali eddu gelci
balliduDananna mallulu gollu manare
pAlu dApagA vaccina paDati usuru cUragonnAvu
prEmatO cEra bilucu sajjanuni mEnamAmanu caMpinAvu
haMtakuDavu eTlugai koMduvagrapUja
kannu marugaina venna mIgaDa hariMci
mAya lerugani maguvala madu galaMcu cOra jArAgraNivi
sadAcAruDavani pogaDa talayUpa nIkaina buddilEdE
atta koDukuku niScayaMbaina kanne cellelagu gAde
Amenu ceTTabaTTi kulukuninu dEvuDani meccukoMdrugAka
evaru.. nIdu dAsulu
ninu dEvuDani meccukoMdrugAka evaru.. nIdu dAsulu
nEni manniMpa kRuShNA
పిట్టనొకదాని పడమొత్తి గుట్టనెత్తి
బురదపాముని చేబట్టి బుగిలియున్న మద్దుల గూల్చి
ముదుసలి ఎద్దు గెల్చి
బల్లిదుడనన్న మల్లులు గొల్లు మనరె
పాలు దాపగా వచ్చిన పడతి ఉసురు చూరగొన్నావు
ప్రేమతో చేర బిలుచు సజ్జనుని మేనమామను చంపినావు
హంతకుడవు ఎట్లుగై కొందువగ్రపూజ
కన్ను మరుగైన వెన్న మీగడ హరించి
మాయ లెరుగని మగువల మదు గలంచు చోర జారాగ్రణివి
సదాచారుడవని పొగడ తలయూప నీకైన బుద్దిలేదే
అత్త కొడుకుకు నిశ్చయంబైన కన్నె చెల్లెలగు గాదె
ఆమెను చెట్టబట్టి కులుకునిను దేవుడని మెచ్చుకొంద్రుగాక
ఎవరు.. నీదు దాసులు
నిను దేవుడని మెచ్చుకొంద్రుగాక ఎవరు.. నీదు దాసులు
నేని మన్నింప కృష్ణా

0 comments:

Post a Comment