
Song » Nallani vadianaa / నల్లని వాడైనా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director :
TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Others
rukmiNi, celiyalu : nallani vADainA _ O celI _ callanivADElE ! gOvula gAceDi vADainA _ nI goppaku taggani vADE celI ||nallani|| muraLI mOhanuni _celI, muripiMcina jANavulE ! mA gOpAluni illAlivauTa _ nI BAgyame BAgyamu ilavElapulau mimmula jUci _ tariyiMcenu mA janmalE ||nallani|| manasE paMdiriyai _celI, nI valapulu pUlatalai anurAgAlE parImaLiMci _ AnaMdamu nIyagA mI priyagAdha _yugayugAlaku _kathagA nilacunulE O celI ||nallani||
రుక్మిణి, చెలియలు : నల్లని వాడైనా _ ఓ చెలీ _ చల్లనివాడేలే ! గోవుల గాచెడి వాడైనా _ నీ గొప్పకు తగ్గని వాడే చెలీ ||నల్లని|| మురళీ మోహనుని _చెలీ, మురిపించిన జాణవులే ! మా గోపాలుని ఇల్లాలివౌట _ నీ భాగ్యమె భాగ్యము ఇలవేలపులౌ మిమ్ముల జూచి _ తరియించెను మా జన్మలే ||నల్లని|| మనసే పందిరియై _చెలీ, నీ వలపులు పూలతలై అనురాగాలే పరీమళించి _ ఆనందము నీయగా మీ ప్రియగాధ _యుగయుగాలకు _కథగా నిలచునులే ఓ చెలీ ||నల్లని||
0 comments:
Post a Comment