
Song » Emitayaa ne leela / ఏమిటయా నీ లీల
Song Details:Actor :
Allari Naresh / అల్లరి నరేష్ ,Actress :
S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director :
TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Poems etc
nAraduDu: EmiTayA nI lIla_ kRuShNA! EmiTayA nIlIla eMdulakI gOla _mAyAlOlA ||Emi|| maTTi bommalaku prANamupOsi _matinosagi madamattulajEsi adhArmikula aNagArcunepAna_ avatAramu dhariyiMtuvayA ||Emi|| paramAtmuDavai narulavidhAna _sarasAla goDavalO corabaDiyEvu kanniya iMTa kalatalurEpi_ kaLyANAnikE siddhamayEvu ||Emi|| ...................... (pallavi) agnidyOtanuDu: kRuShNA! yaduBUShaNA!hEkRuShNA!yaduBUShaNA! gOviMdA!mukuMdA!hE pAvanA! ||kRuShNA|| ............................... agnidyOtanuDu:(caraNamu_ 1 ) dInulapAliTa daivamu nIvaTa_ amarulanEleDi ayyavu nIvaTa! BaktakOTiki ciMtAmaNivaTa_ninuneranammina lOTErAdaTa ||kRuShNA|| ..................... agnidyOtanuDu: (caraNamu_reMDu) aKilamu nerigina aMtaryAmiki _vivariMcE pani lEdugadA! nammina kommanu Elukommani_kRuShNA_rammani pilacuTa nABAgyamegA ||kRuShNA||
నారదుడు: ఏమిటయా నీ లీల_ కృష్ణా! ఏమిటయా నీలీల ఎందులకీ గోల _మాయాలోలా ||ఏమి|| మట్టి బొమ్మలకు ప్రాణముపోసి _మతినొసగి మదమత్తులజేసి అధార్మికుల అణగార్చునెపాన_ అవతారము ధరియింతువయా ||ఏమి|| పరమాత్ముడవై నరులవిధాన _సరసాల గొడవలో చొరబడియేవు కన్నియ ఇంట కలతలురేపి_ కళ్యాణానికే సిద్ధమయేవు ||ఏమి|| ................................ (పల్లవి) అగ్నిద్యోతనుడు: కృష్ణా! యదుభూషణా!హేకృష్ణా!యదుభూషణా! గోవిందా!ముకుందా!హే పావనా! ||కృష్ణా|| .......................... అగ్నిద్యోతనుడు:(చరణము_ 1 ) దీనులపాలిట దైవము నీవట_ అమరులనేలెడి అయ్యవు నీవట! భక్తకోటికి చింతామణివట_నినునెరనమ్మిన లోటేరాదట ||కృష్ణా|| ..................... అగ్నిద్యోతనుడు: (చరణము_రెండు) అఖిలము నెరిగిన అంతర్యామికి _వివరించే పని లేదుగదా! నమ్మిన కొమ్మను ఏలుకొమ్మని_కృష్ణా_రమ్మని పిలచుట నాభాగ్యమెగా ||కృష్ణా||
0 comments:
Post a Comment