Wednesday, July 15, 2020

Sri Krishna Pandaveeyam » Durmadaamdhudu      శ్రీకృష్ణ పాండవీయం » దుర్మదాంధుడు

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Durmadaamdhudu / దుర్మదాంధుడు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Poems etc
jarAsaMdhuDu: durmadAMdhuDu_bAMdhavadrOhi_kapaTi
paramanIcuDu  yAdavArBakuDu nannu
dhikkariMcunE_A paga dIruvaraku 
SAMtiganunE  IjarAsaMdha cakravarti
...................
jarA saMdhuDu: sATi rAjaMdunA SApOpahatamaina _ yaduvaMSamuna janmamaMdinAvu
sari vIru DaMdunA samarAna vennicci _ dvArakA nagarilO dAginAvu
guNaSAli vaMdunA kUrimi jUpina _ mAmapai baDi hata mArcinAvu
matimaMtu DaMdunA maradi prEmiMcina abala hariMci peMDlADinAvu
mUti mIdanu mIsamE molavanaTTi _ pEDivagu nIvu nAsari jODukAvu
mIsalanu dIsinanubal rOsamunna _ BImasEnuDe nAku ujjI mukuMdA!
జరాసంధుడు: దుర్మదాంధుడు_బాంధవద్రోహి_కపటి
పరమనీచుడు  యాదవార్భకుడు నన్ను
ధిక్కరించునే_ఆ పగ దీరువరకు 
శాంతిగనునే  ఈజరాసంధ చక్రవర్తి
..............................
జరా సంధుడు: సాటి రాజందునా శాపోపహతమైన _ యదువంశమున జన్మమందినావు
సరి వీరు డందునా సమరాన వెన్నిచ్చి _ ద్వారకా నగరిలో దాగినావు
గుణశాలి వందునా కూరిమి జూపిన _ మామపై బడి హత మార్చినావు
మతిమంతు డందునా మరది ప్రేమించిన అబల హరించి పెండ్లాడినావు
మూతి మీదను మీసమే మొలవనట్టి _ పేడివగు నీవు నాసరి జోడుకావు
మీసలను దీసిననుబల్ రోసమున్న _ భీమసేనుడె నాకు ఉజ్జీ ముకుందా!

0 comments:

Post a Comment