Tuesday, July 7, 2020

Sree Venkateswara Mahatmyam » Varala Beramayaa శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం » వరాల బేరమయా

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Varala Beramayaa / వరాల బేరమయా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,  Savithri / సావిత్రి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Song Category : Devotional Songs
lakShmi : varAla bEramayA vanarau bEramayA
parAku sEyaku padE padE dorukadayA varAla
dEvatalu dIviMci paMpina pasaramayA dEva
konnavArikanni sirulu kUrpu gaMgigOvayA  varAla
maniShikunna telivunnadi maniShilOni ceDulEnidi
koMdAmani aMdarU kommupaDite kummutuMdi
kOrukunnavAri veMTa gOvulAge vastuMdi varAla
manuvu nijamAye.... manuvu nijamAye....



paccanI laccimiki pasupu kuMkuma peTTi dinamu
proddunnE mokkukuMTE pOtuMdi pApamu
paccanI laccimiki pasuvu kuMkuma peTTi dinamu
proddunnE mokkukuMTE pOtuMdi pApamu
pAtra cUci pAlanu manasu tUci maMcini 
iccEdi I Avu idE kAmadhEnuvu proddunnE varAla
 
click here to hear the song
లక్ష్మి : వరాల బేరమయా వనరౌ బేరమయా
పరాకు సేయకు పదే పదే దొరుకదయా వరాల
దేవతలు దీవించి పంపిన పసరమయా దేవ
కొన్నవారికన్ని సిరులు కూర్పు గంగిగోవయా  వరాల
మనిషికున్న తెలివున్నది మనిషిలోని చెడులేనిది
కొందామని అందరూ కొమ్ముపడితె కుమ్ముతుంది
కోరుకున్నవారి వెంట గోవులాగె వస్తుంది వరాల
మనువు నిజమాయె.... మనువు నిజమాయె....



పచ్చనీ లచ్చిమికి పసుపు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దున్నే మొక్కుకుంటే పోతుంది పాపము
పచ్చనీ లచ్చిమికి పసువు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దున్నే మొక్కుకుంటే పోతుంది పాపము
పాత్ర చూచి పాలను మనసు తూచి మంచిని 
ఇచ్చేది ఈ ఆవు ఇదే కామధేనువు ప్రొద్దున్నే వరాల
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment