Song » Sridevini needu deveri / శ్రీదేవిని నీదు దేవేరి
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,Song Category : Devotional Songs
SrIdEvini nIdu dEvErini SrIdEvi sarisATi lEni sauBAgyavatini SrIdEvini anupama kaustuBamaNiyaMdu nelakoni anupama nI hRudaya pIThAna nivasiMcudAna SrIdEvini pAlakaDalilO praBaviMci muripAla kaDalilO tElitini padunAlgu BuvanAlu paripAliMcu nI madi nEli lAliMcu BAgyamu nAdE SrIdEvini kalimiki nEnE dEvatanainA nI celimiyE nA kalimi kadA kalimiki enalEni anurAga saMtOShamulatO .... EnATikI manaku eDabATu lEdu EnATikI SrIdEvini click here to hear the song
శ్రీదేవిని నీదు దేవేరిని శ్రీదేవి సరిసాటి లేని సౌభాగ్యవతిని శ్రీదేవిని అనుపమ కౌస్తుభమణియందు నెలకొని అనుపమ నీ హృదయ పీఠాన నివసించుదాన శ్రీదేవిని పాలకడలిలో ప్రభవించి మురిపాల కడలిలో తేలితిని పదునాల్గు భువనాలు పరిపాలించు నీ మది నేలి లాలించు భాగ్యము నాదే శ్రీదేవిని కలిమికి నేనే దేవతనైనా నీ చెలిమియే నా కలిమి కదా కలిమికి ఎనలేని అనురాగ సంతోషములతో .... ఏనాటికీ మనకు ఎడబాటు లేదు ఏనాటికీ శ్రీదేవిని ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment