Song » Gopala...nanda Gopalaa / గోపాల .... నంద గోపాలా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ Actress :
Savithri / సావిత్రి Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Shantha Kumari . P . / పి. శాంతకుమారి Song Category : Others
gOpAla .... naMda gOpAlA ennALLani nA kannulu kAyaga eduru cUturA gOpAlA eMta pilicinA eMta vEDinA InATiki daya rAdElA eMta gOpAla .... naMda gOpAlA vInula viMduga vENugAnamu vini tariMpagA vEcitirA vInula vEci vEci I vennamuddavale karigipOyerA nA bratuku karigipOyerA nA bratuku ennALLani venna mIgaDalu junnupAlaku Emi koratarA mana iMTA venna pAlanu muccili parula cEtilO debbalu tinakurA kannayyA pAlanu I talli hRudayamu OrvalEdayA ennALLani
గోపాల .... నంద గోపాలా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా ఎంత గోపాల .... నంద గోపాలా వీనుల విందుగ వేణుగానము విని తరింపగా వేచితిరా వీనుల వేచి వేచి ఈ వెన్నముద్దవలె కరిగిపోయెరా నా బ్రతుకు కరిగిపోయెరా నా బ్రతుకు ఎన్నాళ్ళని వెన్న మీగడలు జున్నుపాలకు ఏమి కొరతరా మన ఇంటా వెన్న పాలను ముచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా పాలను ఈ తల్లి హృదయము ఓర్వలేదయా ఎన్నాళ్ళని
0 comments:
Post a Comment