Monday, July 6, 2020

Sree Venkateswara Mahatmyam » Evaro Atadevaro శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం » ఎవరో అతడెవరో

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Evaro Atadevaro / ఎవరో అతడెవరో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,  Savithri / సావిత్రి Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Others
Ame : evarO ataDevarO
A nava mOhanuDevarO
nA mAnasa cOruDevarO  evarO
toli cUpulatO valapulu ciliki
dOcina magasiri dora evarO toli
arayaka hRudayamunarpiMcitine
AdariMcunO AdamaracunO evarO
valarAjA ...? kaluvala rAjA...?
kADE.... kannula kagupaDinADE!?
akalaMkuDai... hariNAkuMDu kADE aka
mari evarO EmarinAnO evarO
caluvalu kurisi jAbili celi



kalatanu telisI kaugada jAli
karuNa cUpi kaburu telipi
rammanavA nanu cE kommanavA
ataDu : evarO tAnevarO A nava mOhini evarO
nA manasa hAriNi evarO evarO
naMdana vanamAnaMdamulO
tolisAriga pUcina pUvO naMdana
tolikari yavvana molikina navvO tola
manasicciMdO nanu meccinadO tola
manasicciMdO nanu meccinadO
A javvani evarO tAnevarO A navamOhini evarO
nA mAnAna hAriNi evarO
evarO tAnevarO....
click here to hear the song
ఆమె : ఎవరో అతడెవరో
ఆ నవ మోహనుడెవరో
నా మానస చోరుడెవరో  ఎవరో
తొలి చూపులతో వలపులు చిలికి
దోచిన మగసిరి దొర ఎవరో తొలి
అరయక హృదయమునర్పించితినె
ఆదరించునో ఆదమరచునో ఎవరో
వలరాజా ...? కలువల రాజా...?
కాడే.... కన్నుల కగుపడినాడే!?
అకలంకుడై... హరిణాకుండు కాడే అక
మరి ఎవరో ఏమరినానో ఎవరో
చలువలు కురిసి జాబిలి చెలి



కలతను తెలిసీ కౌగద జాలి
కరుణ చూపి కబురు తెలిపి
రమ్మనవా నను చే కొమ్మనవా
అతడు : ఎవరో తానెవరో ఆ నవ మోహిని ఎవరో
నా మనస హారిణి ఎవరో ఎవరో
నందన వనమానందములో
తొలిసారిగ పూచిన పూవో నందన
తొలికరి యవ్వన మొలికిన నవ్వో తొల
మనసిచ్చిందో నను మెచ్చినదో తొల
మనసిచ్చిందో నను మెచ్చినదో
ఆ జవ్వని ఎవరో తానెవరో ఆ నవమోహిని ఎవరో
నా మానాన హారిణి ఎవరో
ఎవరో తానెవరో....
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment