Monday, July 6, 2020

Sree Venkateswara Mahatmyam » Chinnari O chiluka శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం » చిన్నారి ఓ చిలుక

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Chinnari O chiluka / చిన్నారి ఓ చిలుక
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,  Savithri / సావిత్రి Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Others
cinnAri O ciluka vinnAvA
innALLa kOrika IDErE vEDuka cinnAri
Emani nA svAmiki manavi cEsinAvO 2
nA manasu telipinAvO
PaliyiMcE nI mATa pallaviMce nA pATa cinnAri
peLLi pITalapai nunna vELa oLLu marici pilicEvu






nE nanukuni tAnu vulikipaDEnu
nalugurU nanujUcI navvukunEru cinnAri
attavAri illu manaku kottacOTu ayinA
toli valapu muccaTalO polayalukalu vaccenA
beTTucEsi vArinE kavviMcavE
prEmatO nanu cEri navviMcavE cinnAri
 
click here to hear the song
చిన్నారి ఓ చిలుక విన్నావా

ఇన్నాళ్ళ కోరిక ఈడేరే వేడుక చిన్నారి

ఏమని నా స్వామికి మనవి చేసినావో 2

నా మనసు తెలిపినావో

ఫలియించే నీ మాట పల్లవించె నా పాట చిన్నారి

పెళ్ళి పీటలపై నున్న వేళ ఒళ్ళు మరిచి పిలిచేవు

నే ననుకుని తాను వులికిపడేను

నలుగురూ ననుజూచీ నవ్వుకునేరు చిన్నారి

అత్తవారి ఇల్లు మనకు కొత్తచోటు అయినా

తొలి వలపు ముచ్చటలో పొలయలుకలు వచ్చెనా

బెట్టుచేసి వారినే కవ్వించవే

ప్రేమతో నను చేరి నవ్వించవే చిన్నారి




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment