
Song » Chalu chalu chalu / చాలు చాలు చాలు
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
S.P.Charan / ఎస్.పి.చరణ్ ,
Sunitha / సునీత ,Song Category : Love & Romantic Songs
pallavi: sasalu gagalu.. gagalu ninilu.. sasalu ninilu.. dadalu ninilu.. gamadani saga saga saga maga sani dani dani saga sani dama gama gamulu... cAlu cAlu cAlu... cAlu cAlu cAlu virahAlu cAlu cAlu cAlu cAlu cAlu cAlu cAlu... virahAlu cAlu cAlu... mudduga mudduga vinavalegA .. nA mudduvinnapAlu .. pAlU vannepUlalO vinnapAlu .. nuvvu AragistE mElu cAlu cAlu cAlu... cAlu cAlu cAlu virahAlu cAlu cAlu caraNaM 1: nI karamulu nA mEnikI vaSIkaramulu... nI svaramulu I rEyiki avasaramulu... nI... karamulu nA mEnikI... vaSIkaramulu... nI... svaramulu I rEyiki.. avasaramulu... nI kShaNamulu mana jaMTaki vilakShanamulu... I suKamulu munuperugani bahumuKamulu... rAmA iMTiki.. manmadhuDA anu pilupulu ... A lIlalu AvalIlalu... cAlu cAlu... cAlu cAlu cAlu... virahAlu cAlu cAlu cAlu ... caraNaM 2: I cilakalu sarasaniki madhura gulukalu.. hU.. I paDakalu mOkShAniki muMdu gaDapalu... I.... cilakalu sarasasAnikI... madhura gulukalu.. I... paDakalu mOkShAniki.. muMdu gaDapalu.. I... tanuvulu samarAniki prANadhanuvulu.. I... raNamulu rasasiddiki kAraNamulu... virAmA.....lenanaDu eruganivi cali IDulu... tolidADulu... CI pADulu... cAlu... CI.. cAlu... cAlu cAlu cAlu... virahAlu cAlu cAlu cAlu ... cAlu cAlu cAlu cAlu... virahAlu cAlu cAlu...
పల్లవి: ససలు గగలు.. గగలు నినిలు.. ససలు నినిలు.. దదలు నినిలు.. గమదని సగ సగ సగ మగ సని దని దని సగ సని దమ గమ గములు... చాలు చాలు చాలు... చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు... ముద్దుగ ముద్దుగ వినవలెగా .. నా ముద్దువిన్నపాలు .. పాలూ వన్నెపూలలో విన్నపాలు .. నువ్వు ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు... చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చరణం 1: నీ కరములు నా మేనికీ వశీకరములు... నీ స్వరములు ఈ రేయికి అవసరములు... నీ... కరములు నా మేనికీ... వశీకరములు... నీ... స్వరములు ఈ రేయికి.. అవసరములు... నీ క్షణములు మన జంటకి విలక్షనములు... ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు... రామా ఇంటికి.. మన్మధుడా అను పిలుపులు ... ఆ లీలలు ఆవలీలలు... చాలు చాలు... చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు చాలు ... చరణం 2: ఈ చిలకలు సరసనికి మధుర గులుకలు.. హూ.. ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు... ఈ.... చిలకలు సరససానికీ... మధుర గులుకలు.. ఈ... పడకలు మోక్షానికి.. ముందు గడపలు.. ఈ... తనువులు సమరానికి ప్రాణధనువులు.. ఈ... రణములు రససిద్దికి కారణములు... విరామా.....లెననడు ఎరుగనివి చలి ఈడులు... తొలిదాడులు... ఛీ పాడులు... చాలు... ఛీ.. చాలు... చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు చాలు ... చాలు చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు...
0 comments:
Post a Comment