Thursday, July 16, 2020

Sree Ramadasu » Anta ramamayam      శ్రీ రామదాసు » అంతా రామమయం

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Anta ramamayam / అంతా రామమయం
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sneha / స్నేహ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
pallavi:

    aMtA rAmamayaM !

    I jagamaMtA rAmamayaM !!



    rAma rAma rAma rAma rAma rAma rAma



    aMtA rAmamayaM ..I jagamaMtA rAmamayaM !

    aMtA rAmamayaM ..I jagamaMtA rAmamayaM !!

    aMtA rAmamayaM !!!



caraNaM 1:

    aMtaraMgamuna AtmArAmuDu..

    rAma rAma rAma rAma rAma rAma rAma

    anaMta rUpamula viMtalu salupaga

    rAma rAma rAma rAma rAma rAma rAma

    sOmasUryulunu suralu tAralunu A mahAMbudhulu avanIjaMbulu



    aMtA rAmamayaM ..I jagamaMtA rAmamayaM !

    aMtA rAmamayaM !!



    OM namO nArAyaNAya !

    OM namO nArAyaNAya !!

    OM namO nArAyaNAya !!!



caraNaM 2:

    aMDAMDaMbulu piMDAMDaMbulu brahmAMDaMbulu brahmalu modaluga

    nadulu vanaMbulu nAnamRugamulu pIta karmamulu vEda SAstramulu

    aMtA rAmamayaM ..I jagamaMtA rAmamayaM !

    rAma rAma rAma rAma rAma rAma rAma !



caraNaM 3:

    sirikiMjeppaDu, SaMKucakrayugamuM jEdOyi saMdhiMpa DE

    parivAraMbunu jIra DaBragapatin banniMpa DAkarNikAM

    taradhammilammu jakkanottaDu vivAdaprOtthita SrIkucO

    pari cElAMcalamaina vIDaDu, gajaprANAvanOtsAhiyai
పల్లవి:

    అంతా రామమయం !

    ఈ జగమంతా రామమయం !!



    రామ రామ రామ రామ రామ రామ రామ



    అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

    అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!

    అంతా రామమయం !!!



చరణం 1:

    అంతరంగమున ఆత్మారాముడు..

    రామ రామ రామ రామ రామ రామ రామ

    అనంత రూపముల వింతలు సలుపగ

    రామ రామ రామ రామ రామ రామ రామ

    సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు



    అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

    అంతా రామమయం !!



    ఓం నమో నారాయణాయ !

    ఓం నమో నారాయణాయ !!

    ఓం నమో నారాయణాయ !!!



చరణం 2:

    అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ

    నదులు వనంబులు నానమృగములు పీత కర్మములు వేద శాస్త్రములు

    అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

    రామ రామ రామ రామ రామ రామ రామ !



చరణం 3:

    సిరికింజెప్పడు, శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే

    పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం

    తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో

    పరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై

0 comments:

Post a Comment