Sunday, July 12, 2020

Sree Krishnaarjuna yuddhamu » Anchelanchelu leni mokshamu      శ్రీకృష్ణార్జున యుద్ధము » అంచెలంచెలు లేని మోక్షము

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Anchelanchelu leni mokshamu / అంచెలంచెలు లేని మోక్షము

Song Details:Actor : Allu Ramalingayya / అల్లు రామలింగయ్య ,Actress : Surabhi Bala saraswathi / సురభి బాలసరస్వతి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : B.Gopalam / బి.గోపాలం ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category :
brahmachaari- chandrika      

 

brahmachaari :                                                                                  anchalanchelu leni mokshamu 

chaala kashtame bhaaminee 

chandrika  : 

kashtamai nanu  ishtame nani 

kori nilichiti chinamunee 

brahmachaari : 

ayina kuduruga eduta koorchuni 

gaali gatti ga peelchuma 

 

chandrika  : 

swaami.. swaami..  

 

brahmachaari : 

emi ? emi ? 

 

chandrika  : 

nenu peelchinagaali niluvaka

akaTaa mee pai visirene 

akaTa mee pai visirene 

 

brahmachaari : 

anduke mari   ||anchelanchelu|| 





 

brahmachaari : 

ayina kannulu moosi choopunu 

mukku konapai nilupumaa 

 

chandrika  : 

swaami.. swaami..  

 

brahmachaari : ee maaremi ? 

 

chandrika  : 

achata niluvaka choopulannee 

ayyo meepai dooke ne 

 

ayyo meepai dooke ne 

 

brahmachaari : 

ade mari    ||anchelanchelu||
బ్రహ్మచారి- చంద్రిక       

 

 

 

బ్రహ్మచారి : 

అంచలంచెలు లేని మోక్షము 

చాలా కష్టమే భామినీ 

 

చంద్రిక  : 

కష్టమైనను  ఇష్టమేనని 

కోరి నిలిచితి చినమునీ 

 

బ్రహ్మచారి : 

అయిన కుదురుగా ఎదుట కూర్చుని 

గాలి గట్టిగ పీల్చుమా 

 

చంద్రిక  : 

స్వామీ.. స్వామీ..  

 

బ్రహ్మచారి :

ఏమి ? ఏమి ? 

 

చంద్రిక  : 

నేను పీల్చినగాలి నిలువక 

అకటామీ పై విసిరెనే 

అకట మీ పై విసిరెనే 

 

బ్రహ్మచారి : 

అందుకే మరి   ||అంచెలంచెలు|| 

 

బ్రహ్మచారి : 

అయిన కన్నులు మూసి చూపును 

ముక్కు కొనపై నిలుపుమా 

 

చంద్రిక  : 

స్వామీ.. స్వామీ..  

 

బ్రహ్మచారి : 

ఈ మారేమీ ? 

 

చంద్రిక  : 

ఆచట నిలువక చూపులన్నీ 

అయ్యో మీపై దూకెనె 

 

అయ్యో మీపై దూకెనె 

 

బ్రహ్మచారి : 

అదే మరి   ||అంచెలంచెలు||

0 comments:

Post a Comment