Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Tapamu phalinchina subhavela      శ్రీకృష్ణార్జున యుద్ధము » తపము ఫలించిన శుభవేళా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Tapamu phalinchina subhavela / తపము ఫలించిన శుభవేళా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
arjunudu      
 
tapamu phalinchina subhavela, 


bedaraganelaa priyuraalaa 
eduta niluva mani mantramuvesi                                                                                chedaraga nela javaraalaa ! ||tapamu|| 
telimabbulalo jaabilivalene 

meli musugulo daagedavelaa 

telimabbulalo jaabilivalene 

meli musugulo daagedavelaa 

valachi varinchi manasu harinchi 

nanu gikurinchiga nelaa... ||tapamu|| 

choopulathone palukarinchuchoo 

chaatuna valapulu chilukarinchuchoo 

choopulathone palukarinchuchoo 

chaatuna valapulu chilukarinchuchoo 

korika teere tarunamu raagaa 

teeraa ipudee jaagelaa ! ||tapamu||
అర్జునుడు     

తపము ఫలించిన శుభవేళ, 

బెదరగనేలా ప్రియురాలా 

ఎదుట నిలువ మని మంత్రమువేసి

చెదరగ నేల జవరాలా ! ||తపము|| 

తెలిమబ్బులలో జాబిలివలెనే 

మేలి ముసుగులో దాగెదవెలా 

తెలిమబ్బులలో జాబిలివలెనే

మేలి ముసుగులో దాగెదవెలా 

వలచి వరించి మనసు హరించి 

నను గికురించగ నేలా... ||తపము|| 

చూపులతోనే పలుకరించుచూ 

చాటున వలపులు చిలుకరించుచూ 

చూపులతోనే పలుకరించుచూ 

చాటున వలపులు చిలుకరించుచూ 

కోరిక తీరే తరునము రాగా 

తీరా ఇపుడీ జాగేలా ! ||తపము||

0 comments:

Post a Comment