Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Swamula Sevaku Velaaye      శ్రీకృష్ణార్జున యుద్ధము » స్వాముల సేవకు వేళాయే

July 11, 2020 Posted by Publisher , , No comments

Song » Swamula Sevaku Velaaye / స్వాముల సేవకు వేళాయే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
subhadra, chelikattelu :    

 
 

swaamula sevaku velaaye

vailama raare chelulaara 

 
 

aseerwaadamu labhinchugaa 

chese poojalu phalinchugaa 

||swaamulu|| 

 
 

enni teerdhamulu sevinchaaro 

enni mahimalanu ganiyinchaaro 

 
 

vijayam chesiri mahaanubhaavulu

mana jeevithamulu tarinchugaa 

||swanula|| 

 
 

leelaasukulo rushyasrungulo

mana yateendrulai velisirigaa 

 
 

emi mounamo - emi dhyanamo

mana lokamulo vundurugaa 

||swamula|| 

 
 

eye velalakevi priyamulo 

aa velalakavi jarupavale 

 
 

savvadi seyaka sandadi cheyaka bhayabhaktulato melagavale... 

||swamula||
స్వాముల సేవకు వెళాయె

వైళమరారే చెలులారా 
 
 

ఆశీర్వాదము లభించుగా 

చేసే పూజలు ఫలించుగా ||స్వాముల|| 

 
 

ఎన్ని తీర్ధములు సేవించారో 

ఎన్ని మహిమలను గనియించారో 

 
 

విజయం చేసిరి మహానుభావులు 

మన జీవితములు తరించుగా ||స్వాముల|| 

 
 

లీలాశుకులో ఋష్యశృంగులోమన 

యతీంద్రులై వెలిసిరిగా 

 
 

ఏమీ మౌనమో - ఏమీ ధ్యానమో 

మన లోకములో ఉండరుగా ||స్వాముల|| 

 
 

ఏయేవేళలకేవి ప్రియములో 

ఆ వేళలకవి జరుపవలె 

 
 

సవ్వడి సేయక సందడి చేయక 

భయభక్తులతో మెలగవలే... ||స్వాముల||

0 comments:

Post a Comment