Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Neeku sati ravi teja      శ్రీకృష్ణార్జున యుద్ధము » నీకు సాటి రవితేజా

July 11, 2020 Posted by Publisher , No comments


Song » Neeku sati ravi teja / నీకు సాటి రవితేజా
Song Details: : Dhoolipaala(Dhoolipaala Seetaramayya sastri) / ధూళిపాళ (ధూళిపాళ సీతారామయ్య శాస్త్రి) , :Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : B.Vasantha / బి.వసంత ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Love & Romantic Songs
GayuDu - kanyalu      



kanyalu : neeku saati ravitejaa 

gayuDu : voo.. kaanee 

kanyalu : 

neeku saati ravitejaa 

neevele mahaaraajaa !  ||neeku|| 





andachandaalalo 

jayantha vasantulainaa 

aiswarya vaibhavaalalo 

amarendra kuberulainaa 

gayuDu : bhaLi bhaLi 

kanyalu : 

trubhuvana paalanalo 

trimurthulainaa 

neeto tulatoogaraya       ||neeku||
గయుడు - కన్యలు     

కన్యలు : నీకు సాటి రవితేజా 

గయుడు : వూ.. కానీ 

కన్యలు : 

నీకు సాటి రవితేజా 

నీవేలే మహారాజా !  ||నీకు|| 

అందచందాలలోజయంత వసంతులైనా 

ఐశ్వర్య వైభవాలలో అమరేంద్ర కుబేరులైనా 

గయుడు : భళి భళి 

కన్యలు : 

త్రిభువనపాలనలో త్రిమూర్తులైనా 

నీతో తులతూగరయ       ||నీకు||

0 comments:

Post a Comment