Sunday, July 12, 2020

Sree Krishnaarjuna yuddhamu » Neekai vechiti nayya      శ్రీకృష్ణార్జున యుద్ధము » నీకై వేచితినయ్యా

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Neekai vechiti nayya / నీకై వేచితినయ్యా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Meloncholic Songs
subhadra     

neekai ve chitinayyaa 
o ekantha raamayyaa 
neekai kaachitinayyaa 
neekai kaachitinayyaa     ||neekai|| 
neeve kshanamuna vachhedavoyani
edurulu choochitinayyaa !! edurulu !!
neevu naduthuvani trova trova la 
poovulu parachitinayyaa   ||neekai|| 
chiguraakulalo gaali kadalinaa 
neevani bhramasitinayyaa  !! neevani !!
chilukapalikinaa nee pilupeyani 
vulukuna kaligitinayyaa  ||neekai|| 
neeku priyamugaa virisina poovula 
maalikalallitinayyaa 
maalikalallitinayyaa 
manasuna nilichina 
mangala roopamu ennadu 
choochedanayyaa ||neekai||
సుభద్ర      
నీకై వెచితినయ్యా ఓ ఏకాంత రామయ్యా 
నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా   ||నీకై|| 
నీవేక్షణమున వచ్చేదవోయని 
ఎదురులు చూచితినయ్యా 
ఎదురులు చూచితినయ్యా  
నీవు నడుతువని త్రోవ త్రోవల 
పూవుల పరచితినయ్యా  ||నీకై|| 
చిగురాకులలొ గాలి కదలినా 
నీవని భ్రమసితినయ్యా  
నీవని భ్రమసితినయ్యా 
చిలుక పలికినా నీ పిలుపెయని
ఉలుకున కలిగితినయ్యా  ||నీకై|| 
నీకు ప్రియముగా వీరిసిన పూవులా 
మాలికలల్లితినయ్యా 
మాలికలల్లితినయ్యా 
మనసున నిలిచిన మంగళ రూపము 
ఎన్నడు చూచెదనయ్యా ||నీకై||

0 comments:

Post a Comment