Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Manasu parimalinchene      శ్రీకృష్ణార్జున యుద్ధము » మనసు పరిమళించెనే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Manasu parimalinchene / మనసు పరిమళించెనే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
arjuna & subhadra 


        
 arjuna : 

manasu parimalinchene 

tanuvu paravasinchene  
nava vasantha gaanamutho 

neevu natana seyagane 
  
subhadra : 

manasu parimalinchene 

tanuvu paravasinchene 
  
 
nava vasantha naagamutho 

neevu chenta niluvagane  ||manasu|| 
  
 
 
 
 
  
arjuna : 

neeku naaku swaagatha managa 

koyilamma kooyaga 
 
 

subhadra : 

gala gala selayerulalo 

kalakalamulu regagaa  ||manasu|| 

 
 

arjuna :

krotta poola nettaavula tho 

mattugaali veechagaa 

 
 

subhadra : 

bhramarammulu gumulu gumuluga 

jhum jhummani paadagaa  ||manasu|| 

 
 

arjuna :

telimabbulu konda konalapai 

hamsala vale aaDagaa 

 
 

subhadra : 

ranga ranga vaibhavamulatho 

prakruthi vindu seyaga ||manasu||
అర్జున : 

మనసు పరిమళించెనే 
తనువు పరవశించెనే     నవ వసంత గానముతో

నీవు నటన సెయగనె   

 సుభద్ర : 

మనసు పరిమళించెనే 

తనువు పరవశించెనే నవ వసంత గానముతో

నీవు చెంత నిలువగనె  ||మనసు||        
  అర్జున : 

నీకు నాకు స్వాగత మనగ 

కోయిలమ్మ కూయగా 
 
  సుభద్ర : 

గల గల సెలయేరులలో 

కలకలములు రేగగా  ||మనసు|| 

  అర్జున : 

క్రొత్త పూల నెత్తావుల తో

మత్తుగాలి వీచగా 
  సుభద్ర : 

భ్రమరమ్ములు గుములు గుములుగా 

ఝుమ్ ఝుమ్మని పాడగా  ||మనసు|| 
  అర్జున : 

తెలిమబ్బులు కొండ కొనలపై 

హంసల వలె ఆడగా 
  సుభద్ర : 

రంగ రంగ వైభవములతో 

ప్రకృతి విందు సేయగా ||మనసు||

0 comments:

Post a Comment