Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Deva Deva Narayana      శ్రీకృష్ణార్జున యుద్ధము » దేవ దేవ నారాయణ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Deva Deva Narayana / దేవ దేవ నారాయణ
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress :Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
deva deva narayana

 paramdhaama paramaatma 

 
 

 nee leelala nennatarama

bhaktha paarijaathama ! 

 
 

 deva deva narayana 

paramdhaama paramaatma 

 
 

  sakala bhuvana sanchaalaka 

akhila dhanuja samhaaraka 

 
 

  eppudechata avatarinchi 

emi natana sethuvo !    |deva deva|| 

 
 

  deena sujana paripaalaa  

munisannutha gunajaalaa 

 
 

  dharaninemi mahimachaata

 dwaarakalo nuntivo  ||deva deva||
దేవ దేవ నారాయణ 

పరంధామ పరమాత్మా 
 
 నీ లీలల నెన్నతరమ 
భక్త పారిజాతమా  ! 
  దేవ దేవ నారాయణ 

పరంధామ పరమాత్మా 
  సకల భువన  సంచాలక 

అఖిల ధనుజ సంహారక 
 
 ఎప్పుడెచట అవతరించి 

ఏమి నటన సేతువో !    ||దేవ దేవ|| 
  దీనసుజన పరిపాలా 

మునిసన్నుత గుణజాలా 
 
 ధరణినేమి మహిమ చాట 

 ద్వారకలో నుంటివో      ||దేవ దేవ||

0 comments:

Post a Comment