Saturday, July 11, 2020

Sree Krishnaarjuna yuddhamu » Chaaladaa ee pooja devi      శ్రీకృష్ణార్జున యుద్ధము » చాలదా ఈ పూజ దేవీ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chaaladaa ee pooja devi / చాలదా ఈ పూజ దేవీ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
arjunudu :    



 chaaladaa ee pooja devi, 


 chaaladaa ee koluvu devi 

 
 
 

nee bhaktuninintha niraadarana cheyanelaa     ||chaladaa|| 

 
 
 

nee vaalu choole naa praanamu, 

nee mandahaasame naa jeevamu 

 
 
 

tapamu japamu chesi alisi solasi soline 

 
 
 

ika kanikarinchi ee bhadhanu baapamela ?  ||chaladaa|| 

 
 
 

nee andela galagalale prana naadamu 

 
 
 

nee kankana ravaliye pranaya geethamu 

 
 
 

nee kataaksha veekshaname 

naaku mokshamu 

 
 
 

karuna joopi ee deenuni kaavavela ? ||chaaladaa|| 

 
 
 

neevuleni nimushaale yugamu laayane 

 
 
 

chnthanundi maataleni yogamaayane 

 
 
 

varamu kori ee cheralo chikkupaditine 

 
 
 

jaali dalachi mukhti nosaga jaalamela ||chalaadaa||
చాలదా ఈ పూజ దేవీ, చాలదా ఈ కొలువు దేవీ 

నీ భక్తునింత నిరాదరణ చేయనేలా  ||చాలదా|| 

నీవాలు చూపులే నా ప్రాణము, 

నీ మందహాసమే నా జీవము 

తపము జపము చేసి అలసి సొలసి సోలినే 

ఇక కనికరించి ఈ బాధను బాపవేల ?  ||చాలదా|| 

నీ అందెల గలగలలే ప్రణవ నాదము 

నీ కంకణ రవలియె ప్రణయ గీతము 

నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము 

కరుణ జూపి ఈ దీనుని కావమేల ?   ||చాలదా|

నీవు లేని నిముసాలే యుగములాయెనే

చెంత నుండి మాట లేని యోగమాయవే

వరము కోరి ఈ చెరలో చిక్కు పడితినే

జాలి తలచి ముక్తినొసగ జాలమేలా

!! చాలదా !!

0 comments:

Post a Comment