Song » Uregi ravaiah / ఊరేగి రావయ్యా
Song Details:Actor :
Arjun / అర్జున్ ,
Nitin / నితిన్ ,Actress :
Charmi / చార్మి ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
bOlO rAmaBakta hanumAn kI....jai OM man man man ....mArutavEgA OM: tatsat sat sat... tApasayOgA OM OM vAnaranEtA OM namO nama BAvi vidhAtA rAmalakShmaNA jAnakI jayamu jayamu hanumAn kI Bayamu Bayamu rAdeMtakI jayamanarA hanumAn kI ciMta tIrcerA sItakI jayajayajaya hanumAn kI pa: UrEgi rAvayyA hanumA jai hanumA UrEli cUpiMcu mahima mA tODu nIvayyA hanumA mA hanumA mA gODu gOraMta vinumA vAyuputrA hanumA mAvADavayyA hanumA rAma Bakta hanumA mA rakSha nIvE vinumA mammu AdukOrAvayyA AMjanEyA Apada kAya cUpiMca rArA daya mammu ElukO rAvayyA rAkShasamAya hatamE cEya nInIDa cAlunayA vAyuputrA hanumA mAvADavayyA hanumA rAma Bakta hanumA mA rakSha nIvE hanumA mammu AdukOrAvayyA AMjanEyA Apada kAya cUpiMca rArA daya mammu ElukO rAvayyA rAkShasamAya hatamE cEya nInIDa cAlunayA ca|| baMTuvainA nuvvElE baMdhuvainA nuvvElE bAdhalannI tIrcE dikkU daivaM nIvElE cUsi rArA aMTEnE kAlci vaccAv maMTallE jAnakamma kaMTa veligE hAratI nIvE edalOnE SrIrAmuDaMTa kanulArA kanamaMTa brahmacAri _ mA brahmavaMTa saripATi evaraMTa sAho ...! mAsAmI nuvvE hAmI yistUMTE rAmabANAlu kApADEnaMTa Oho mA jaMDApai aMDai nuvvuMTE rAmarAjyAlu mAvE lemmaMTa mammu AdukOrAvayyA AMjanEyA Apada kAya cUpiMca rArA daya mammu ElukO rAvayyA rAkShasamAya hatamE cEya nInIDa cAlunayA ca||maMDutunna sUryuNNi paMDulAgA miMgAvu lakShmaNuNNi gAcE ceyyE saMjIvi mAku tOka ciccu veligiMci laMka guTTE ragiliMci rAvaNuNNi SikShiMcAvu nuvvE mAtODu SivatEjaM nI rUpamaMTa pavamAnasutuDaMTa aMjanamma AnaMdamaMtA hanimA nI caritaMTa pAhI...! SrIrAmasvAmI pallaki nuvvaMTa nIku bOyIlu mEmE lemmaMTA yAhI ....! AkASAlainA cAlani ettaMTa kOTi cukkallu tallO pUlaMTA mammu AdukOrAvayyA AMjanEyA Apada kAya cUpiMca rArA daya mammu ElukO rAvayyA rAkShasamAya hatamE cEya nInIDa cAlunayA vAyuputrA hanumA mA vADavayyA hanumA rAmaBakta hanumA mA rakSha nIvE vinumA
బోలో రామభక్త హనుమాన్ కీ....జై ఓం మన్ మన్ మన్ ....మారుతవేగా ఓం: తత్సత్ సత్ సత్... తాపసయోగా ఓం ఓం వానరనేతా ఓం నమో నమ భావి విధాతా రామలక్ష్మణా జానకీ జయము జయము హనుమాన్ కీ భయము భయము రాదెంతకీ జయమనరా హనుమాన్ కీ చింత తీర్చెరా సీతకీ జయజయజయ హనుమాన్ కీ ప: ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా ఊరేలి చూపించు మహిమ మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించ రారా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించ రారా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా చ|| బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి _ మా బ్రహ్మవంట సరిపాటి ఎవరంట సాహొ ...! మాసామీ నువ్వే హామీ యిస్తూంటే రామబాణాలు కాపాడేనంట ఓహొ మా జండాపై అండై నువ్వుంటే రామరాజ్యాలు మావే లెమ్మంట మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించ రారా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా చ||మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు శివతేజం నీ రూపమంట పవమానసుతుడంట అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట పాహీ...! శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమే లెమ్మంటా యాహీ ....! ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కల్లు తల్లో పూలంటా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించ రారా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా
0 comments:
Post a Comment