Tuesday, July 21, 2020

Sree Anjaneyam » Raama raama raghuraama      శ్రీఆంజనేయం » రామ రామ రఘురామ

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Raama raama raghuraama / రామ రామ రఘురామ

Song Details:Actor : Arjun / అర్జున్ ,  Nitin / నితిన్ ,Actress : Charmi / చార్మి ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mallikarjun / మల్లికార్జున్ ,Song Category : Others
pa:rAma rAma raGurAma ani pADutunna hanumA
aMtaBakti paravaSamA O kaMTa mammu ganumA
saradAgA nA gAlipATa vinumA
vinnAka badulicci AdukonumA
gAliki puTTA gAliki perigA accaM nIlAga
nityaM nItO vunnAgA iddari lakShaNamokaTEgA....
ca: ammalle nanu peMciMdi I palle sIma
nAnnalle naDipiMciMdi UraMta prEma                 ||ammalle||
elA peMcukunnA elA pilucukunnA
I maTTi soMtaM nA ciTTi janmaM
annI soMtaM illE aMtA ayinavALLE
I snEhabaMdhaM nA pUrvapuNyaM
batukaMtA idi tIrE RuNamA.....                         ||rAmarAma||
ca: E ATalADistAvO O kOtibommA....
E bATa cUpistAvO kAnunna brahma
prasannAMjanEyaM anE nAmadhEyaM
prati maMci kAryaM jaripiMcu daivaM
praBAdivvakAyaM ,prakIrtipradAyaM
nAlOni dhairyaM SrI AMjanEyaM
nA veMTa nuvvuMTE BayamA....                          ||rAma rAma||
ప:రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలిపాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
చ: అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ
నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ                 ||అమ్మల్లె||
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంతం ఇల్లే అంతా అయినవాళ్ళే
ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం
బతుకంతా ఇది తీరే ఋణమా.....                         ||రామరామ||
చ: ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా....
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అనే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్వకాయం ,ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంట నువ్వుంటే భయమా....                          ||రామ రామ||

0 comments:

Post a Comment