Sunday, July 19, 2020

Sree Anjaneyam » Avvayi tuvvayi      శ్రీఆంజనేయం » అవ్వాయి తువ్వాయి

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Avvayi tuvvayi / అవ్వాయి తువ్వాయి

Song Details:Actor : Nitin / నితిన్ ,Actress : Charmi / చార్మి ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,  Tippu / టిప్పు ,Song Category : Others
a: avvAyi tuvvAyi allADE ammAyi
A:avvAyi tuvvAyi gillADE abbAyi
a: dAgI dAgani sOkE baruvayi AgI Agani IDE irukayi
A: tAkI tAkani cUpE cinukayi dUkI dUkani^^UpE varadayi
a: EM cEstuMdO elA muMcEstuMdO
ayyOrAmA! asalidEM laDAyI                     ||avvAyi||
a: pAlOsi peMcA prati BaMgimA pOgEsi uMcA puruShOttamA
amAMtaM tegistE samastaM tamakEgA
a: kaMgAru peTTE siMgAramA baMgAramaMtA BadraM sumA
pramAdaM telistE saradA paDatAvA
A: ennALLI gAlilO tiruguDu
ilA nA oLLO sdhirapaDE dAricUDU
a: bAlAmaNI sarE kAnI mari
padacellistA prati bakAyI                          ||avvAyi||
a:tegareccipOkE pasipiccukA nannApalEdE nI Opika
piDugai paDanA vratamE ceDinAka
A: cirretti vastE magapuTTuka sukumAramistA suKa peTTagA
oDilO o^^aDanA varamE aDigAka
a: kavviMtaleMdukE bAlikA marI puvvaMTi sunnitaM kaMdipOgA
A: ciccautAvO nuvvE cittautAvO
eTU tElaMdE idEM baDAyi                          ||avvAyi||
అ: అవ్వాయి తువ్వాయి అల్లాడే అమ్మాయి
ఆ:అవ్వాయి తువ్వాయి గిల్లాడే అబ్బాయి
అ: దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
ఆ: తాకీ తాకని చూపే చినుకయి దూకీ దూకనిఊపే వరదయి
అ: ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో
అయ్యోరామా! అసలిదేం లడాయీ                     ||అవ్వాయి||
అ: పాలోసి పెంచా ప్రతి భంగిమా పోగేసి ఉంచా పురుషోత్తమా
అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా
అ: కంగారు పెట్టే సింగారమా బంగారమంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
ఆ: ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు
ఇలా నా ఒళ్ళో స్ధిరపడే దారిచూడూ
అ: బాలామణీ సరే కానీ మరి
పదచెల్లిస్తా ప్రతి బకాయీ                          ||అవ్వాయి||
అ:తెగరెచ్చిపోకే పసిపిచ్చుకా నన్నాపలేదే నీ ఓపిక
పిడుగై పడనా వ్రతమే చెడినాక
ఆ: చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుకుమారమిస్తా సుఖ పెట్టగా
ఒడిలో ఒఅడనా వరమే అడిగాక
అ: కవ్వింతలెందుకే బాలికా మరీ పువ్వంటి సున్నితం కందిపోగా
ఆ: చిచ్చౌతావో నువ్వే చిత్తౌతావో
ఎటూ తేలందే ఇదేం బడాయి                          ||అవ్వాయి||

0 comments:

Post a Comment