Song » Yeriki Yevaru / ఎవరికి ఎవరు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
pallavi : evariki evaru kaapalaa baMdhaalannee neekaelaa ee baMdhaalannee neekaelaa IIevarikiII charaNaM : 1 tanuvuku praaNaM kaapalaa manishiki manasae kaapalaa tanuvunu vadili taralae vaeLa mana maMchae manaku kaapalaa IIevarikiII charaNaM : 2 kaMTiki reppu kaapalaa kalimiki dharmaM kaapalaa kalimi sarvamu toligina vaeLa (2) peTTinadaeraa gaTTi kaapalaa IIevarikiII charaNaM : 3 chinnatanaana talli kaapalaa vayasuna valachina vaaru kaapalaa evari praemakuna nOchani vaeLa kanneeraeraa neeku kaapalaa IIevarikiII Click here to hear the song
పల్లవి : ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా ఈ బంధాలన్నీ నీకేలా ॥ఎవరికి॥ చరణం : 1 తనువుకు ప్రాణం కాపలా మనిషికి మనసే కాపలా తనువును వదిలి తరలే వేళ మన మంచే మనకు కాపలా ॥ఎవరికి॥ చరణం : 2 కంటికి రెప్పు కాపలా కలిమికి ధర్మం కాపలా కలిమి సర్వము తొలిగిన వేళ (2) పెట్టినదేరా గట్టి కాపలా ॥ఎవరికి॥ చరణం : 3 చిన్నతనాన తల్లి కాపలా వయసున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకున నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా ॥ఎవరికి॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment