Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Yedu Kondalavada / ఏడుకొండలవాడా

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Jayachitra / జయచిత్ర ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
EDukoMDalavaaDaa ..veMkaTEshaa..OraYYO eMtapani cEshaavu tirumalEshaa..
ceTTumIda kaayanu .. samudraMlO uppunu kalipinaTTE kalipaavu shreenivaasaa!!
 
AAa..AAa..AA..A A A
AAa..AAa..AA..A A A ..AAa..AAa..A
 
EDukoMDalavaaDaa ..veMkaTEshaa..OlammO eMtapani cEshaavu tirumalEshaa..
ceTTumIda kaayanu .. samudraMlO uppunu kalipinaTTE kalipaavu shreenivaasaa!!
 
cilakamma taTTitE talupu tIshaa..maLLI ceyi jaaripOkuMDaa kaTTEsaa..

AA AAA..gOroMka gUTilOki vaccEsaa..daaci unnadaMtaa manasippi iccEsaa..
gOroMka gUTilOki vaccEsaa..daaci unnadaMtaa manasippi iccEsaa..
 
sOggaaNNi kaugiTlO cuTTEsaa..
sOggattinika vadalanani moMDikEsaa
 
sOggaaNNi kaugiTlO cuTTEsaa..
sOggattinika vadalanani moMDikEsaa
 
veMkaTEshaa ..A A A A.. tirumalEshaa..
tirumalEshaa..A A A A..AA.. Sreenivaasaa
 
EDukoMDalavaaDaa ..veMkaTEshaa..OlammO eMtapani cEshaavu tirumalEshaa..
ceTTumIda kaayanu .. samudraMlO uppunu kalipinaTTE kalipaavu shreenivaasaa!!
 
siggu tera nERTitO oggEsaa..pUlaceMDallE nI cEtikoccEsaa..

A AAA..oLLaMtaa muddulatO muddarEsaa..nuvvOpakuMTE penavEsi okaTi cEsaa..
oLLaMtaa muddulatO muddarEsaa..nuvvOpakuMTE penavEsi okaTi cEsaa..
 
kannetanaM pakkamIda paricEsaa
daanni kaDadaakaa kaastaanani oTTEsaa
 
O..kannetanaM pakkamIda paricEsaa
daanni kaDadaakaa kaastaanani oTTEsaa
 
veMkaTEshaa ..A A A A.. tirumalEshaa..
tirumalEshaa..A A A A..AA.. Sreenivaasaa
 
EDukoMDalavaaDaa ..veMkaTEshaa..OlammO eMtapani cEshaavu tirumalEshaa..
ceTTumIda kaayanu .. samudraMlO uppunu kalipinaTTE kalipaavu shreenivaasaa!!
ఏడుకొండలవాడా ..వెంకటేశా..ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా..
చెట్టుమీద కాయను .. సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాసా!!

ఆఆఅ..ఆఆఅ..ఆఆ..ఆ ఆ ఆ
ఆఆఅ..ఆఆఅ..ఆఆ..ఆ ఆ ఆ ..ఆఆఅ..ఆఆఅ..ఆ

ఏడుకొండలవాడా ..వెంకటేశా..ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా..
చెట్టుమీద కాయను .. సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాసా!!

చిలకమ్మ తట్టితే తలుపు తీశా..మళ్ళీ చెయి జారిపోకుండా కట్టేసా..

ఆఆ ఆఆఆ..గోరొంక గూటిలోకి వచ్చేసా..దాచి ఉన్నదంతా మనసిప్పి ఇచ్చేసా..
గోరొంక గూటిలోకి వచ్చేసా..దాచి ఉన్నదంతా మనసిప్పి ఇచ్చేసా..

సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా..
సోగ్గత్తినిక వదలనని మొండికేసా

సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా..
సోగ్గత్తినిక వదలనని మొండికేసా

వెంకటేశా ..ఆ ఆ ఆ ఆ.. తిరుమలేశా..
తిరుమలేశా..ఆ ఆ ఆ ఆ..ఆఆ.. శ్రీనివాసా

ఏడుకొండలవాడా ..వెంకటేశా..ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా..
చెట్టుమీద కాయను .. సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాసా!!

సిగ్గు తెర నేటితో ఒగ్గేసా..పూలచెండల్లే నీ చేతికొచ్చేసా..

ఆ ఆఆఆ..ఒళ్ళంతా ముద్దులతో ముద్దరేసా..నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేసా..
ఒళ్ళంతా ముద్దులతో ముద్దరేసా..నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేసా..

కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాకా కాస్తానని ఒట్టేసా

ఓ..కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాకా కాస్తానని ఒట్టేసా

వెంకటేశా ..ఆ ఆ ఆ ఆ.. తిరుమలేశా..
తిరుమలేశా..ఆ ఆ ఆ ఆ..ఆఆ.. శ్రీనివాసా

ఏడుకొండలవాడా ..వెంకటేశా..ఓలమ్మో ఎంతపని చేశావు తిరుమలేశా..
చెట్టుమీద కాయను .. సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాసా!!

0 comments:

Post a Comment