Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Ye raagamo / ఏ రాగమో

Song Details:Actor : Krishnam Raju / కృష్ణం రాజు  ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
E raagamO?? idi E taaLamO??

E raagamO?? idi E taaLamO??

anuraagaanikanuvaina shRutikalipinaamu!!



aaha..Uhu..aaha..Uhu..

E raagamO?? idi E taaLamO??

E raagamO?? idi E taaLamO??

mana kaLyaaNa shubhavELa mOgiMcu mELamO!!



E raagamO?? idi E taaLamO??



edalO medilE..saMgatulannI..

palikEnu saMgItamai..palikEnu saMgItamai..

kalasina kannula..merisE kaLalE..



velisenu gamakamulai..velisenu gamakamulai..



hoyalaina naDakalE layalainavi..

caturaaDu navvule gatulainavi..

sari sari anagaanE,,mari mari kosaraaDu..

muripaalE mana jaMTa swaramainadI..



E raagamO?? idi E taaLamO??

mana kaLyaaNa shubhavELa mOgiMcu mELamO!!



E raagamO?? idi E taaLamO??



virikanne tanaku..paruvame kaadu..

paruvu kaladannadI..paruvu kaladannadI..

bhramaramu tanaku.. anubhavamE kaadu..

anubaMdhamuMdannadI..anubaMdhamuMdannadI..



kOkilamma guMDeku goMtunnadI..

kommalO daaniki gUDunnadI..

sari magavaaniki sagamani talapOyu..

mana jaMTakE jaMTa sari unnadI??



E raagamO?? idi E taaLamO??

E raagamO?? idi E taaLamO??

anuraagaanikanuvaina shRutikalipinaamu!!



E raagamO?? idi E taaLamO??






Click here to hear the song
ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

అనురాగానికనువైన శృతికలిపినాము!!



ఆహ..ఊహు..ఆహ..ఊహు..

ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో!!



ఏ రాగమో?? ఇది ఏ తాళమో??



ఎదలో మెదిలే..సంగతులన్నీ..

పలికేను సంగీతమై..పలికేను సంగీతమై..

కలసిన కన్నుల..మెరిసే కళలే..



వెలిసెను గమకములై..వెలిసెను గమకములై..



హొయలైన నడకలే లయలైనవి..

చతురాడు నవ్వులె గతులైనవి..

సరి సరి అనగానే,,మరి మరి కొసరాడు..

మురిపాలే మన జంట స్వరమైనదీ..



ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో!!



ఏ రాగమో?? ఇది ఏ తాళమో??



విరికన్నె తనకు..పరువమె కాదు..

పరువు కలదన్నదీ..పరువు కలదన్నదీ..

భ్రమరము తనకు.. అనుభవమే కాదు..

అనుబంధముందన్నదీ..అనుబంధముందన్నదీ..



కోకిలమ్మ గుండెకు గొంతున్నదీ..

కొమ్మలో దానికి గూడున్నదీ..

సరి మగవానికి సగమని తలపోయు..

మన జంటకే జంట సరి ఉన్నదీ??



ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

ఏ రాగమో?? ఇది ఏ తాళమో??

అనురాగానికనువైన శృతికలిపినాము!!



ఏ రాగమో?? ఇది ఏ తాళమో??






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment