Song » Vitala Vitala / విఠలా విఠలా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jayaprada / జయప్రద ,
Vanisree / వాణిశ్రీ ,Music Director :
G.K.Venkatesh / జి.కె.వెంకటేశ్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : viThalaa viThalaa paaMDuraMga viThalaa jai paaMDuraMga viThalaa IIviThalaaII sarvaM marachee nee smaraNamu saeya svarlOka aanaMdamae IIviThalaaII charaNaM : 1 aMbujanaabhaa nammina vaariki (2) abhayamunosagee aartini baapee ubhaya taarakaa pathamunu choopee (2) uddhariMchu karuNaa siMdhO IIviThalaaII charaNaM : 2 ninnerigiMchae j~naanamae j~naanamu (2) ninu smariyiMchae dhyaanamae dhyaanamu vinu keertiMchae gaanamae gaanamu (2) neekarpiMchae janmamae janmamu IIviThalaaII Click here to hear the song
పల్లవి : విఠలా విఠలా పాండురంగ విఠలా జై పాండురంగ విఠలా ॥విఠలా॥ సర్వం మరచీ నీ స్మరణము సేయ స్వర్లోక ఆనందమే ॥విఠలా॥ చరణం : 1 అంబుజనాభా నమ్మిన వారికి (2) అభయమునొసగీ ఆర్తిని బాపీ ఉభయ తారకా పథమును చూపీ (2) ఉద్ధరించు కరుణా సింధో ॥విఠలా॥ చరణం : 2 నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము (2) నిను స్మరియించే ధ్యానమే ధ్యానము విను కీర్తించే గానమే గానము (2) నీకర్పించే జన్మమే జన్మము ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment