Song » Vellipothunnava / వెళ్ళిపోతున్నావా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Sad & Patho songs
veLLipOtunnAvA... ammA yillu viDici nannu maraci veLLipOtunnAvA? || veLLipOtunnAvA|| nuvvE ammani annE nAnnani allArumuddugA perigAnE I lOkaM erugaka bAdhE teliyaka pasipApaDilA peMcArE... ammA, Emai pOvAli ...? nEnelA bratakAli.......? ||veLLipOtunnAvA|| paMpakAlE talavaMpulanI reMDu yiLLanu kaluputAnanI peMpakamiccArAnADu A dattE nEDu nA dEvuLLanu naDivIdhikI lAgiMdammA navvula pAlu cEsiMdammA ||veLLipOtunnAvA|| prANaM dEhaM viDipOtunnavi pAlamanasU kannIrainadi evarO peTTina analaM ragilI yiMdari mamatalu balikOrinadI ammA Emai pOvAli nEniMkelA bratakAli iMkelA bratakAli......? Click here to hear the song
వెళ్ళిపోతున్నావా... అమ్మా యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా? || వెళ్ళిపోతున్నావా|| నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే... అమ్మా, ఏమై పోవాలి ...? నేనెలా బ్రతకాలి.......? ||వెళ్ళిపోతున్నావా|| పంపకాలే తలవంపులనీ రెండు యిళ్ళను కలుపుతాననీ పెంపకమిచ్చారానాడు ఆ దత్తే నేడు నా దేవుళ్ళను నడివీధికీ లాగిందమ్మా నవ్వుల పాలు చేసిందమ్మా ||వెళ్ళిపోతున్నావా|| ప్రాణం దేహం విడిపోతున్నవి పాలమనసూ కన్నీరైనది ఎవరో పెట్టిన అనలం రగిలీ యిందరి మమతలు బలికోరినదీ అమ్మా ఏమై పోవాలి నేనింకెలా బ్రతకాలి ఇంకెలా బ్రతకాలి......? ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment