Song » Veenalonaa Teegalona / వీణలోనా తీగలోనా
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : aa... aa... aa... sarigama rimadadaagarisaa danisariniri saanee daapaa mapadani padapanee dapama garisa neereesaa veeNalOnaa teegalOnaa ekkaDunnadi naadamu adi elaagainadi raagamu IIveeNalOnaaII veeNalOnaa... teegalOnaa... charaNaM : 1 maaTalOnaa manasulOnaa ekkaDunnadi bhaavamu adi eppuDavunu gaanamu IImaaTalOnaaII naadamunaku svaramae raagamu manasulOni maaTae bhaavamu raagabhaavamulaekamainadi ramyamaina gaanamu veeNalOnaa... teegalOnaa... charaNaM : 2 gatajanma SRti chaesukunnadi adi ee janma saMgeetamainadi IIgatajanmaII sarigama padanisaa nidapamagarisaa raagaala aarOhaNavarOhaNainadi anuraaga hRdayaala anvaeshaNainadi veeNalOnaa... teegalOnaa... charaNaM : 3 guMDelOnaa goMtulOnaa ekkaDunnadi aavaedana adi elaagavunu saadhana IIguMDelOnaaII geetamunaku balamae vaedana raagamunaku merugae saadhana guMDe goMtukalaekamainadi niMDu raagaalaapana IIveeNalOnaaII Click here to hear the song
పల్లవి : ఆ... ఆ... ఆ... సరిగమ రిమదదాగరిసా దనిసరినిరి సానీ దాపా మపదని పదపనీ దపమ గరిస నీరీసా వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము ॥వీణలోనా॥ వీణలోనా... తీగలోనా... చరణం : 1 మాటలోనా మనసులోనా ఎక్కడున్నది భావము అది ఎప్పుడవును గానము ॥మాటలోనా॥ నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటే భావము రాగభావములేకమైనది రమ్యమైన గానము వీణలోనా... తీగలోనా... చరణం : 2 గతజన్మ శృతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీతమైనది ॥గతజన్మ॥ సరిగమ పదనిసా నిదపమగరిసా రాగాల ఆరోహణవరోహణైనది అనురాగ హృదయాల అన్వేషణైనది వీణలోనా... తీగలోనా... చరణం : 3 గుండెలోనా గొంతులోనా ఎక్కడున్నది ఆవేదన అది ఎలాగవును సాధన ॥గుండెలోనా॥ గీతమునకు బలమే వేదన రాగమునకు మెరుగే సాధన గుండె గొంతుకలేకమైనది నిండు రాగాలాపన ॥వీణలోనా॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment