Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Valapu vale teyagaa / వలపు వలె తీయగా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
viSvaM:valapuvale tIyagA
vaccinAvu niMDugA 
merapuvale taLukumani
merasipOyETaMdukA
valapuvalE tIyagA
vaccinAvu  niMDugA
taDabaDu naDakala naDacinapuDu nI
tattarapATunu cUDAli 
talupu  mUyagane dAruluvedakE
bittara cUpulu  cUDAli
ani talaci  talaci I taruNaM kOsaM
tapasucEsinadi iMdulakA
valapuvale tIyagA
vaccinAvu niMDugA
muripemulolike  muddumOmunu
kurula mabbulO dAcuTakA
misamisalADE nosaTi  kuMkuma
cirucemaTalalO karaguTakA
edanuteraci nEninninALLugA
edarucUcinadi iMdulakA
valapuvalE tIyagA
vaccinAvu niMDugA
విశ్వం:వలపువలె తీయగా
వచ్చినావు నిండుగా 
మెరపువలె తళుకుమని
మెరసిపోయేటందుకా
వలపువలే తీయగా
వచ్చినావు  నిండుగా
తడబడు నడకల నడచినపుడు నీ
తత్తరపాటును చూడాలి 
తలుపు  మూయగనె దారులువెదకే
బిత్తర చూపులు  చూడాలి
అని తలచి  తలచి ఈ తరుణం కోసం
తపసుచేసినది ఇందులకా
వలపువలె తీయగా
వచ్చినావు నిండుగా
మురిపెములొలికె  ముద్దుమోమును
కురుల మబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసటి  కుంకుమ
చిరుచెమటలలో కరగుటకా
ఎదనుతెరచి నేనిన్నినాళ్ళుగా
ఎదరుచూచినది ఇందులకా
వలపువలే తీయగా
వచ్చినావు నిండుగా

0 comments:

Post a Comment