Song » Vadduraa Kannaiah / వద్దురా కన్నయ్యా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
pallavi : vadduraa kannayyaa vadduraa kannayyaa ee poddu illu vadili pOvadduraa ayyaa... ayyaa IIvadduraaII charaNaM : 1 paSuvuliMTiki tirigi paruvulettae vaeLa (2) pasipaalanu boochi paTTukeLlae vaeLa (2) IIvadduraaII charaNaM : 2 paTTu peetaaMbaramu maTTipaDi maasaenoo (2) paalugaarae mOmu gaalikae vaaDaenu (2) vadduraa... vadduraa kannayyaa charaNaM : 3 gollapillalu chaalaa allari vaaruraa (2) gOlachaesi neepai koMDemulu cheppaeru aaDukOvalenanna paaDukOvalenanna (2) aaDaTanu naenunna (2) anniTanu needaasa vadduraa... vadduraa... vadduraa... vadduraa kannayyaa... kannayyaa Click here to hear the song
పల్లవి : వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా... అయ్యా ॥వద్దురా॥ చరణం : 1 పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ (2) పసిపాలను బూచి పట్టుకెళ్లే వేళ (2) ॥వద్దురా॥ చరణం : 2 పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ (2) పాలుగారే మోము గాలికే వాడేను (2) వద్దురా... వద్దురా కన్నయ్యా చరణం : 3 గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా (2) గోలచేసి నీపై కొండెములు చెప్పేరు ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న (2) ఆడటను నేనున్న (2) అన్నిటను నీదాస వద్దురా... వద్దురా... వద్దురా... వద్దురా కన్నయ్యా... కన్నయ్యా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment