Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Theta theta telugula / తేట తేట తెలుగులా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs
kaLyAN : 
tETa tETa telugulA

    tellavAri velugulA

    tErulA _ selayErulA

    kalakalA _ galagalA

    kadili vacciMdi _ kanne apsara

    vacci niliciMdi _ kanula muMdara...        //tETa//

    telugu vAri ADa paDucu eMkilA _ eMki

    koppulOni muddabaMti puvvulA

    gOdAri keraTAla gItAla vale nAlO

    palikinadi _ palikinadi _ palikinadi...

    callagA _ cirujallugA

    jalajalA galagalA....                //kadili//

    rekkalocci vUhalanni egurutunnavi

    prEma maMdirAnni _ cukkalatO cekkutunnavi

    lO lOna nA lOna ennennO rUpAlu velisinavi

    velisinavi... velisinavi...

    vINalA _ nerajANalA...

    kalakalA _ gala galA...            //kadili//
కళ్యాణ్ : 

తేట తేట తెలుగులా

తెల్లవారి వెలుగులా

తేరులా _ సెలయేరులా

కలకలా _ గలగలా

కదిలి వచ్చింది _ కన్నె అప్సర

వచ్చి నిలిచింది _ కనుల ముందర...        //తేట//

తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి

కొప్పులోని ముద్దబంతి పువ్వులా

గోదారి కెరటాల గీతాల వలె నాలో

పలికినది _ పలికినది _ పలికినది...

చల్లగా _ చిరుజల్లుగా

జలజలా గలగలా....                //కదిలి//

రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి

ప్రేమ మందిరాన్ని _ చుక్కలతో చెక్కుతున్నవి

లో లోన నా లోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి

వెలిసినవి... వెలిసినవి...

వీణలా _ నెరజాణలా...

కలకలా _ గల గలా..

0 comments:

Post a Comment