Song » Thelavaaraniku / తెల్లవారనీకు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
tellavaaranIku I rEyini tIripOnIku I tiyyani haayini tellavaaranIku I rEyini tIripOnIku I tiyyani haayini tellavaaranIku I rEyini nI kannulalO madhuvulannI jurukOni aa kaipulO lOkaalE maruvan nI kannulalO madhuvulannI jurukOni aa kaipulO lOkaalE maruvan manasulO manasunai masalanI manasulO manasunai masalanI nI maniShinai mamatanai murisipOnI tellavaaranIku I rEyini tIripOnIku I tiyyani haayini tellavaaranIku I rEyini nI kurulE cIkaTulai kappivEyanI aa cIkaTilO pagalu rEyi okaTai pOnI nI valapu vaana kurisi kurisi taDisipOnI nI valapu vaana kurisi kurisi taDisipOnI taDi aarani hRudilO nanu melakalettanI tellavaaranIku I rEyini tIripOnIku I tiyyani haayini tellavaaranIku I rEyini mallepUla telladanaM manasu niMDanI allari paDucudanaM kollabOnI mallepUla telladanaM manasu niMDanI allari paDucudanaM kollabOnI kollagonna manasE naa illanI kollagonna manasE naa illanI callagaa kaapuramu uMDipOnI tellavaaranIku I rEyini tIripOnIku I tiyyani haayini tellavaaranIku I rEyini
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ మనసులో మనసునై మసలనీ మనసులో మనసునై మసలనీ నీ మనిషినై మమతనై మురిసిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కురులే చీకటులై కప్పివేయనీ ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ తడి ఆరని హృదిలో నను మెలకలెత్తనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ చల్లగా కాపురము ఉండిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని
0 comments:
Post a Comment