Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Thakadimitaka / తకథిమితక

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,  Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sadan / సదన్ ,Song Category : Love & Romantic Songs
kukumallekiTa kukumallekiTa kukumallekiTa caMcaM

mEripapimiTa mEripapimiTa mEripapimiTa paMpaM

takathimitaka thimitaka thimitakathimi taka dhiMdhiM

jatajatakoka katha unnadi.caritaitE JaMJaM

oka iMTiki muKadwaaraM okaTuMTE aMdaM..

oka manasuku oka manasani anukuMTE swargaM..

paa..rapapapa paapaapa papapa papapaa..rapapapa paapaapa papapaa

I lOkamoka aaTasthalamu..I aaTa aaDEdi kShaNamu..

haa..I lOkamoka aaTasthalamu..I aaTa aaDEdi kShaNamu..

aaDiMcu vaaDevvaDainaa..aaDaali I kIlubomma

idi telisI..tudi telisI,iMkeMduku garvaM??

tana aaTE gelavaalani pratibommaku swaardaM!!

idi telisI..tudi telisI,iMkeMduku garvaM??

tana aaTE gelavaalani pratibommaku swaardaM!!

takathimitaka thimitaka thimitakathimi taka dhiMdhiM

jatajatakoka katha unnadi.caritaitE JaMJaM

kukumallekiTa kukumallekiTa kukumallekiTa caMcaM

mEripapimiTa mEripapimiTa mEripapimiTa paMpaM

veLtaaru veLLETivaaLLu..ceppEsey tudi vIDukOlu..

uMTaaru RuNamunnavaaLLU..viMTaaru nIguMDe rodalu..

kannILLa selayELLu kaakUDadu kaLLu..

kalalannI velugoccina melakuvalO cellu..

kukumallekiTa kukumallekiTa kukumallekiTa caMcaM

mEripapimiTa mEripapimiTa mEripapimiTa paMpaM

EnaaDu geliciMdi valapu??taanODuTE daani gelupu..

gaayaanni maanpEdi marupu..praaNaalni nilipEdi rEpu..

ha ha..gaayaanni maanpEdi marupu..praaNaalni nilipEdi rEpu..

prati maapu oka rEpai teravaali talupu..

E rEpO oka merupai testuMdoka malupu..

prati maapu oka rEpai teravaali talupu..

E rEpO oka merupai testuMdoka malupu..

takathimitaka thimitaka thimitakathimi taka dhiMdhiM

jatajatakoka katha unnadi.caritaitE JaMJaM

oka iMTiki muKadwaaraM okaTuMTE aMdaM..

oka manasuku oka manasani anukuMTE swargaM..

kukumallekiTa kukumallekiTa kukumallekiTa caMcaM

mEripapimiTa mEripapimiTa mEripapimiTa paMpaM

kukumallekiTa kukumallekiTa kukumallekiTa caMcaM

mEripapimiTa mEripapimiTa mEripapimiTa paMpaM

Click here to hear the song
కుకుమల్లెకిట కుకుమల్లెకిట కుకుమల్లెకిట చంచం

మేరిపపిమిట మేరిపపిమిట మేరిపపిమిట పంపం

తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం

జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం

తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం

జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం

ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం..

ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం..

తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం

జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం

కుకుమల్లెకిట కుకుమల్లెకిట కుకుమల్లెకిట చంచం

మేరిపపిమిట మేరిపపిమిట మేరిపపిమిట పంపం

పా..రపపప పాపాప పపప పపపా..రపపప పాపాప పపపా

ఈ లోకమొక ఆటస్థలము..ఈ ఆట ఆడేది క్షణము..

హా..ఈ లోకమొక ఆటస్థలము..ఈ ఆట ఆడేది క్షణము..

ఆడించు వాడెవ్వడైనా..ఆడాలి ఈ కీలుబొమ్మ

ఆడించు వాడెవ్వడైనా..ఆడాలి ఈ కీలుబొమ్మ

ఇది తెలిసీ..తుది తెలిసీ,ఇంకెందుకు గర్వం??

తన ఆటే గెలవాలని ప్రతిబొమ్మకు స్వార్దం!!

ఇది తెలిసీ..తుది తెలిసీ,ఇంకెందుకు గర్వం??

తన ఆటే గెలవాలని ప్రతిబొమ్మకు స్వార్దం!!

తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం

జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం

కుకుమల్లెకిట కుకుమల్లెకిట కుకుమల్లెకిట చంచం

మేరిపపిమిట మేరిపపిమిట మేరిపపిమిట పంపం

వెళ్తారు వెళ్ళేటివాళ్ళు..చెప్పేసెయ్ తుది వీడుకోలు..

ఉంటారు ఋణమున్నవాళ్ళూ..వింటారు నీగుండె రొదలు..

కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు..

కలలన్నీ వెలుగొచ్చిన మెలకువలో చెల్లు..

కుకుమల్లెకిట కుకుమల్లెకిట కుకుమల్లెకిట చంచం

మేరిపపిమిట మేరిపపిమిట మేరిపపిమిట పంపం

ఏనాడు గెలిచింది వలపు??తానోడుటే దాని గెలుపు..

గాయాన్ని మాన్పేది మరుపు..ప్రాణాల్ని నిలిపేది రేపు..

హ హ..గాయాన్ని మాన్పేది మరుపు..ప్రాణాల్ని నిలిపేది రేపు..

ప్రతి మాపు ఒక రేపై తెరవాలి తలుపు..

ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు..

ప్రతి మాపు ఒక రేపై తెరవాలి తలుపు..

ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు..

తకథిమితక థిమితక థిమితకథిమి తక ధింధిం

జతజతకొక కథ ఉన్నది.చరితైతే ఝంఝం

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment