Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Tanuvukenni / తనువుకెన్ని

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Sad & Patho songs
pallavi :

 tanuvukenni gaayaalainaa maasipOvunelaagainaa

 manasukokkagaayamaina maasipOdu chitilOnainaa

tanuvukenni



 charaNaM : 1

 aaDavaaLlu aaDukunae aaTabomma ee magavaaDu (2)

 aaDukunna pharavaalaedu pagulakoTTi pOtaareMdukO

 pagulakoTTi pOtaareMdukO...

tanuvukenni



 charaNaM : 2

 maguvulanu paTTiMchaavae maa sukhamunakae annaavae

 aMdukae dhara temmannaavae bratukae bali immannaavae

 bratukae bali immannaavae...

tanuvukenni


 
Click here to hear the song
పల్లవి :

 తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా

 మనసుకొక్కగాయమైన మాసిపోదు చితిలోనైనా

తనువుకెన్ని



 చరణం : 1

 ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు (2)

 ఆడుకున్న ఫరవాలేదు పగులకొట్టి పోతారెందుకో

 పగులకొట్టి పోతారెందుకో...

తనువుకెన్ని



 చరణం : 2

 మగువులను పట్టించావే మా సుఖమునకే అన్నావే

 అందుకే ధర తెమ్మన్నావే బ్రతుకే బలి ఇమ్మన్నావే

 బ్రతుకే బలి ఇమ్మన్నావే...

తనువుకెన్ని


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment