Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Srimati Emannaa / శ్రీమతి ఏమన్నా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Krishna / కృష్ణ  ,Actress : Showkar Janaki, / షావుకారు జానకి ,  Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

SrImati EmannA.. SrIvAru taMdAna tAna

SrIvArEmanukunnA.. SrImati tAnataMdanAnA
SrImati EmannA.. SrIvAru taMdAna tAna

SrIvArEmanukunnA.. SrImati tAnataMdanAnA

SrImati EmannA.. SrIvAru taMdAna tAna

caraNaM 1:

ceTTA paTTaga kAlaMgIlaM.. neTTukunErAnA

ceTTU tIgalavalenE ninnU.. cuTTuku nEpOnA

ceTTA paTTaga kAlaMgIlaM.. neTTukunErAnA

ceTTU tIgalavalenE ninnU... cuTTuku nEpOnA
gililEni kaugililOna ..caliki celiki cera vEyanA

kalalUrE kannullOna .. toli cUputO baMdI cEyanA
SrIvArEmanukunnA... SrImati tAnataMdanAnA

SrImati EmannA ..SrIvAru taMdAna tAna

caraNaM 2:

poddEteliyani muddUmuccaTa ..nIlO viMTunnA

hAddEcUDani AvESAlu... nIlO kaMTunnA

poddEteliyani muddUmuccaTa ..nIlO viMTunnA

hAddEcUDani AvESAlu... nIlO kaMTunnA
vEgaMunnadi nAlOnA ...biguvulu unnavi nIlOnA

odigi odigi nI edalOnA... nEnODi pOdu nI oDilOna
SrImati EmannA.. SrIvAru taMdAna tAna

SrIvArEmanukunnA.. SrImati tAnataMdanAnA

SrImati EmannA.. SrIvAru taMdAna tAna

caraNaM 3:

poMgE poMguku kaTTalu vEsi ..nIkai cUstunnA

puvvu tAvi kavvistuMTE .. nEnu UrkunnA

poMgE poMguku kaTTalu vEsi ..nIkai cUstunnA

puvvu tAvi kavvistuMTE .. nEnu UrkunnA
manasu kudurugA uMTunnA... sogasUriMcenu paMtAnA

paMtAleMduku manalOnA... nI soMtaM kAnani annAnA
SrIvArEmanukunnA... SrImati tAnataMdanAnA

SrImati EmannA ..SrIvAru taMdAna tAna.. .SrIvAru taMdAna tAna
UhUhu huhuhuhu....
 
Click here to hear the song
పల్లవి:

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 1:

చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ.. చుట్టుకు నేపోనా

చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ... చుట్టుకు నేపోనా
గిలిలేని కౌగిలిలోన ..చలికి చెలికి చెర వేయనా

కలలూరే కన్నుల్లోన .. తొలి చూపుతో బందీ చేయనా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా ..శ్రీవారు తందాన తాన

చరణం 2:

పొద్దేతెలియని ముద్దూముచ్చట ..నీలో వింటున్నా

హాద్దేచూడని ఆవేశాలు... నీలో కంటున్నా

పొద్దేతెలియని ముద్దూముచ్చట ..నీలో వింటున్నా

హాద్దేచూడని ఆవేశాలు... నీలో కంటున్నా
వేగంఉన్నది నాలోనా ...బిగువులు ఉన్నవి నీలోనా

ఒదిగి ఒదిగి నీ ఎదలోనా... నేనోడి పోదు నీ ఒడిలోన
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 3:

పొంగే పొంగుకు కట్టలు వేసి ..నీకై చూస్తున్నా

పువ్వు తావి కవ్విస్తుంటే .. నేను ఊర్కున్నా

పొంగే పొంగుకు కట్టలు వేసి ..నీకై చూస్తున్నా

పువ్వు తావి కవ్విస్తుంటే .. నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా... సొగసూరించెను పంతానా

పంతాలెందుకు మనలోనా... నీ సొంతం కానని అన్నానా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా ..శ్రీవారు తందాన తాన.. .శ్రీవారు తందాన తాన
ఊహూహు హుహుహుహు....
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment