Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Snehabhandham / స్నేహబంధము

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Jamuna / జమున ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Anand / ఆనంద్ ,  P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Occassional Songs
pallavi:

snEhabaMdhamu eMtamadhuramu

cerigipOdu tarigipOdu jIvitAMtamu



snEhabaMdhamu eMtamadhuramu

cerigipOdu tarigipOdu jIvitAMtamu



A hA hA ahahA A A

lA lalA lalalA lalalalA



caraNaM 1:

okE Atma uMTuMdi reMDu SarIrAlalO

okE pATa palukutuMdi vEru vEru guMDellO

okE Atma uMTuMdi reMDu SarIrAlalO

okE pATa palukutuMdi vEru vEru guMDellO



okaTE dorukutuMdi jIvitaMlO....

okaTE dorukutuMdi jIvitaMlO

adi ODipOdu.. vADipOdu.. kaShTasuKAllO...



snEhabaMdhamu eMta madhuramu

cerigipOdu tarigipOdu jIvitAMtamu



caraNaM 2:

mallepUvu nallagA mAyavaccunu

maMcu kUDa vEDi segalu egayavaccunu

mallepUvu nallagA mAyavaccunu

maMcu kUDa vEDi segalu egayavaccunu

puvvu baTTi tEne ruci mAravaccunu

puvvu baTTi tEne ruci mAravaccunu

cekku cedaranidi snEhamani nammavaccunu



snEhabaMdhamu eMta madhuramu

cerigipOdu tarigipOdu jIvitAMtamu



A hA hA ahahA A A

lA lalA lalalA lalalalA
చరణం 1:

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో

ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో

ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో



ఒకటే దొరుకుతుంది జీవితంలో....

ఒకటే దొరుకుతుంది జీవితంలో

అది ఓడిపోదు.. వాడిపోదు.. కష్టసుఖాల్లో...



స్నేహబంధము ఎంత మధురము

చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము



చరణం 2:

మల్లెపూవు నల్లగా మాయవచ్చును

మంచు కూడ వేడి సెగలు ఎగయవచ్చును

మల్లెపూవు నల్లగా మాయవచ్చును

మంచు కూడ వేడి సెగలు ఎగయవచ్చును

పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును

పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును

చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును



స్నేహబంధము ఎంత మధురము

చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము



ఆ హా హా అహహా ఆ ఆ

లా లలా లలలా లలలలా

0 comments:

Post a Comment