Song » Siggestadoyi bava / సిగ్గేస్తదోయ్ బావ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Others
siggEstadOy bAva siggEstadI moggalEnu oggalEnu mogametti cUDalEnu ``siggE'' paccikA bayalulOna maccikagA manamuMTE siggulEni caMdamAma cATuguMDi cUstADu ``siggE'' reppalArpakuMDA ni nneppuDainA cUstinA TakkulADi cukkalanni Pakrumani navvutAyi ``siggE'' guTTugA ceTTukriMda gusagusalu ceppukuMTE ceTTumIdi piTTalanni cevulu nikkabeDatAyi ``siggE'' eMdukO aMdariki iMta IsumanamaMTE evvarU cUDalEni EDakaina eLadAmu ``siggE'' Click here to hear the song
సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ మొగ్గలేను ఒగ్గలేను మొగమెత్తి చూడలేను “సిగ్గే” పచ్చికా బయలులోన మచ్చికగా మనముంటే సిగ్గులేని చందమామ చాటుగుండి చూస్తాడు “సిగ్గే” రెప్పలార్పకుండా ని న్నెప్పుడైనా చూస్తినా టక్కులాడి చుక్కలన్ని ఫక్రుమని నవ్వుతాయి “సిగ్గే” గుట్టుగా చెట్టుక్రింద గుసగుసలు చెప్పుకుంటే చెట్టుమీది పిట్టలన్ని చెవులు నిక్కబెడతాయి “సిగ్గే” ఎందుకో అందరికి ఇంత ఈసుమనమంటే ఎవ్వరూ చూడలేని ఏడకైన ఎళదాము “సిగ్గే” ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment