Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Sheshasailaa vaasa / శేషశైలా వాసా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,  Savithri / సావిత్రి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
SEShaSailA vAsA SrI veMkaTESA
SayaniMcu mA ayyA SrI cidvAlAsA SESha
SrIdEvi vaMkaku cilipigA cUDaku
alamElu maMgaku alukarAnIyaku
muddu satulidarini iruvaipulA cErci muddu
muripiMci lAliMci muccaTala dElci
paTTupAnupupaina pavaLiMcara svAmi paTTu
BaktulaMdaru ninnu prastutiMci pADa
cirunagavulolukucU niduriMcu nI mOmu ciru
karuvutIrA kAMci tariyiMtumu mEmu SESha
 
click here to hear the song
శేషశైలా వాసా శ్రీ వెంకటేశా
శయనించు మా అయ్యా శ్రీ చిద్వాలాసా శేష
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుకరానీయకు
ముద్దు సతులిదరిని ఇరువైపులా చేర్చి ముద్దు
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి
పట్టుపానుపుపైన పవళించర స్వామి పట్టు
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ
చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము చిరు
కరువుతీరా కాంచి తరియింతుము మేము శేష
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment