Song » Sarigamalu / సరిగమలు
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
sarigamalu galagalalu ...sarigamalu galagalalu ... priyuDE saMgItamu priyuraalE naaTyamu celikaali muvvala galagalalu celikaali muvvala galagalalu celikaani muraLilO sarigamalu galagalalu ...sarigamalu galagalalu ... aavEshamunnadi pratikaLalO anubhUti unnadi prati hRudilO aavEshamunnadi pratikaLalO anubhUti unnadi prati hRudilO kadalI kadalaka kadiliMcu kadalikalu kadalI kadalaka kadiliMcu kadalikalu gaMgaa taraMgaala shRuMgaara DOlikalu sarigamalu galagalalu ...sarigamalu galagalalu ... priyuDE saMgItamu priyuraalE naaTyamu hRudayaalu kalavaali oka SRutilO bratukulu naDavaali oka layalO SRutilayalokaTaina anuraaga raagaalu jatulai jatalaina navarasa bhaavaalu sarigamalu galagalalu ...sarigamalu galagalalu ... nayanaalu kalishaayi oka cUpulO naaTyaalu cEshaayi nI rUpulO nayanaalu kalishaayi oka cUpulO naaTyaalu cEshaayi nI rUpulO raadhanai palakanI nI muraLi ravaLi paadamai kadalanI nI naaTya saraLilO sarigamalu galagalalu priyuDE saMgItamu priyuraalE naaTyamu ahaahaa...aahaahaa Click here to hear the song
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము చెలికాలి మువ్వల గలగలలు చెలికాలి మువ్వల గలగలలు చెలికాని మురళిలో సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో ఆవేశమున్నది ప్రతికళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో కదలీ కదలక కదిలించు కదలికలు కదలీ కదలక కదిలించు కదలికలు గంగా తరంగాల శృంగార డోలికలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము హృదయాలు కలవాలి ఒక శృతిలో బ్రతుకులు నడవాలి ఒక లయలో శృతిలయలొకటైన అనురాగ రాగాలు జతులై జతలైన నవరస భావాలు సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు ... నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో నయనాలు కలిశాయి ఒక చూపులో నాట్యాలు చేశాయి నీ రూపులో రాధనై పలకనీ నీ మురళి రవళి పాదమై కదలనీ నీ నాట్య సరళిలో సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము అహాహా...ఆహాహా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment